Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

I go and You go

I go
నేను వెళతాను


I don't know
నేను వెళ్ళను


I am going
నేను వెళ్తున్నాను


I am not going
నేను వేళతలేను ( నేను వెళ్లట్లేదు)


I went
నేను వెళ్ళాను



I didn't go
నేను వెళ్ళలేదు

         





you go
నువ్వు వెళతావు


you don't go
నువ్వు వెళ్ళవు


you are going
నువ్వు వెళ్తున్నావు 


you are not going
నువ్వు వేలుతలేవు (నువ్వు వెళ్లట్లేదు)



you went
నువ్వు వెళ్లావు



you didn't go
నువ్వు వెళ్ళలేదు