I come
నేను వస్తాను
I don't come
నేను రాను
I am coming
నేను వస్తున్నాను
I am not coming
నేను వస్తలేను ( నేను రావట్లేదు )
I came
నేను వచ్చాను
I didn't come
నేను రాలేదు
you come
నువ్వు వస్తావు
you don't come
నువ్వు రావు
you are coming
నువ్వు వస్తున్నావు
you are not coming
నువ్వు వస్తలేవు ( నువ్వు రావట్లేదు)
you came
నువ్వు వచ్చావు
you didn't come
నువ్వు రాలేదు
నేను వస్తాను
I don't come
నేను రాను
I am coming
నేను వస్తున్నాను
I am not coming
నేను వస్తలేను ( నేను రావట్లేదు )
I came
నేను వచ్చాను
I didn't come
నేను రాలేదు
you come
నువ్వు వస్తావు
you don't come
నువ్వు రావు
you are coming
నువ్వు వస్తున్నావు
you are not coming
నువ్వు వస్తలేవు ( నువ్వు రావట్లేదు)
you came
నువ్వు వచ్చావు
you didn't come
నువ్వు రాలేదు