Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Spoken English (మాట్లాడే ఆంగ్లము) – 1b


ఇది ఏమిటి?  ( idhi emiti?)
What is this? ( వాట్ ఈజ్ దిస్? )



అది ఏమిటి?  (adhi emiti?)
What is that? ( వాట్ ఈజ్ దట్? )



ఇవి ఏమిటి? (ivi emiti?)
What are these? (  వాట్ ఆర్ ధీస్? )


అవి ఏమిటి?  (avi emiti?)
What are those? ( వాట్ ఆర్ దోస్? )



ఇది ఒక పుస్తకం  ( idhi oka pusthakam )
This is a book.  ( దిస్ ఈజ్ ఏ బుక్ )



అది ఒక కుర్చీ  ( adhi oka kurchee )
That is a chair  ( దట్ ఈజ్ ఏ చైర్ )


ఇవి పుస్తకాలు  ( ivi pusthakaalu )
These are books   ( దీస్ ఆర్ బుక్స్ )


అవి కుర్చీలు  ( avi kurcheelu )
Those are chairs. ( దోస్ ఆర్ ఛైర్స్ )





ఇది ఒక పుస్తకమా?  ( idhi oka pusthakamaa? )
Is this a book? ( ఈజ్ దిస్ ఏ బుక్? )


అది ఒక కుర్చీనా?  ( adhi oka kurcheenaa? )
Is that a chair?  ( ఈజ్ దట్ ఏ చైర్? )


ఇవి పుస్తకాలా?  ( ivi pusthakaalaa? )
Are these books?  ( ఆర్ దీస్ బుక్స్? )

అవి కుర్చీలా?  ( avi kurcheelaa? )
Are those chairs?  ( ఆర్ దోస్ ఛైర్స్? )