నువ్వు ఏం తింటావు? (nuvvu em thintaavu?)
What do you eat? (వాట్ డు యు ఈట్?)
నువ్వు ఏం తినవు? (nuvvu em thinavu?)
What don’t you eat? (వాట్ డోంట్ యు ఈట్?)
నువ్వు ఏం తింటున్నావు? (nuvvu em thintunnaavu?)
What are you eating? (వాట్ అర్ యు ఈటింగ్?)
నువ్వు ఏం తింటలేవు? (nuvvu em thintalevu?)
What aren’t you eating? (వాట్ ఆరెంట్ యు ఈటింగ్?)
నువ్వు ఏం తిన్నావు? ( nuvvu em thinnaavu?)
What did you eat? (వాట్ డిడ్ యు ఈట్?)
నువ్వు ఏం తినలేదు? (nuvvu em thinaledhu?)
What didn’t you eat? (వాట్ డిడoట్ యు ఈట్?)
నేను బిర్యాని తింటాను. (nenu biryaani thintaanu)
I eat biryaani. (ఐ ఈట్ బిర్యాని)
నేను బిర్యాని తినను (nenu biryaani thinanu)
I don’t eat briyaani. (ఐ డోంట్ ఈట్ బిర్యాని)
నేను బిర్యాని తింటున్నాను (nenu biryaani thintunnaanu)
I am eating biryaani (ఐ యామ్ ఈటింగ్ బిర్యాని)
నేను బిర్యాని తింటలేను ( nenu biryaani thintalenu)
I amn’t eating biryaani (ఐ యామెంట్ ఈటింగ్ బిర్యాని)
నేను బిర్యాని తిన్నాను ( nenu biryaani thinnaanu)
I ate biryaani. (ఐ ఏట్ బిర్యాని)
నేను బిర్యాని తినలేదు (nenu biryaani thinaledhu)
I didn’t eat biryaani (ఐ డిడంట్ ఈట్ బిర్యాని)