Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

When is this? || ఇది ఎప్పుడు ఉంది?

ఇది ఎప్పుడు ఉంది?   (Idhi eppudu undhi?
When is this?  ( వెన్ ఈజ్ దిస్?)


అది ఎప్పుడు ఉంది?  (Adhi eppudu undhi?)
When is that?  ( వెన్ ఈజ్ దట్? )


ఇవి ఎప్పుడు ఉన్నాయి?  (Ivi eppudu unnaayi?)
When are these?  ( వెన్ ఆర్ దీస్?)


అవి ఎప్పుడు ఉన్నాయి?  (Avi eppudu unnaayi?)
When are those?  ( వెన్ ఆర్ దోస్? )