Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Why is this? || ఇది ఎందుకు ఉంది?


ఇది ఎందుకు ఉంది?   (Idhi endhuku undhi?
Why is this?  ( వై ఈజ్ దిస్?)


అది ఎందుకు ఉంది?  (Adhi endhuku undhi?)
Why is that?  ( వై ఈజ్ దట్? )


ఇవి ఎందుకు ఉన్నాయి?  (Ivi endhuku unnaayi?)
Why are these?  ( వై ఆర్ దీస్?)


అవి ఎందుకు ఉన్నాయి?  (Avi endhuku unnaayi?)
Why are those?  ( వై ఆర్ దోస్? )