Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily talks in School and in English 2

ప్రతి రోజు బడిలో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు





నేను ఏమి చెప్తున్నానో చేయండి 
Do what I am telling.



ఇక్కడ అక్కడ చూడకండి
Don't see here and there




నువ్వు వ్రాయట్లేదు, నువ్వు వ్రాస్తలేవు
You are not writing




ఇక్కడ చూడు
See here




అక్కడ చూడు
See there





నువ్వు ఏమి చూస్తున్నావు?
What are you seeing?




నువ్వు ఎందుకు చూస్తున్నావు?
Why are you seeing?






ఆమె బ్యాగ్ లో చాక్లెట్స్ తెచ్చింది
She brought chocolates in the bag






ఇది సులభముగా తీసుకో
Take it easy





నీ బ్యాగ్ తెరువు
Open your bag






ఇది నా చాక్లెట్
This is my chocolate






దయచేసి నీ బిస్కట్ ఇవ్వు
Please give your biscuit






ఇక్కడ నుండి చదవండి
Read from here





చూసి చదవండి
See and read






శబ్దం లేకుండా చదవండి
Read without sound





నువ్వు ఎలా ఉన్నావు? ( మీరు ఎలా ఉన్నారు? )
How are you?





నేను బావున్నాను
I am fine








నీ ఆరోగ్యం ఎలా ఉంది? ( మీ ఆరోగ్యం ఎలా ఉండి? )
How is your health?





ఒకవేళ నువ్వు చదవకుంటే నేను పనిష్మెంట్ ఇస్తాను
If you are not reading I give the punishment








నువ్వు ఎప్పుడైతే స్చూల్ కి వస్తున్నావో  అప్పుడు ఫుల్ యూనిఫాం లో రా
When you are coming to school then come with full uniform






నీ షూస్ ఎక్కడ ఉన్నాయి?
Where are your shoes?







నువ్వు స్కూల్ కి రెగ్యులర్ గా వస్తున్నావా?
Are you coming to school regularly?





నువ్వు ఎందుకు రెగ్యులర్ గా స్కూల్ కి రావట్లేదు?
Why aren't you coming to school regularly?








నువ్వు తప్పకుండా ప్రతి రోజు ఫుల్ యూనిఫాం ధరించాలి
You should wear full uniform everyday.






అతడు చదవట్లేదు
He is not reading





ఈ అబ్బాయి మాట్లాడుతున్నాడు
This boy is talking





ఈ అమ్మాయి ఆడుతున్నది
This girl is playing







నువ్వు చూడడానికి అద్భుతముగా ఉన్నావు ( మీరు చూడడానికి అద్భుతముగా ఉన్నారు)
You are awesome to see







చివరి ఒక్క నిమిషం
Last one minute






స్లిప్ టెస్ట్ వ్రాయడానికి సిద్ధముగా ఉండండి
Be ready to write Slip Test







నువ్వు ఎందుకు దాని గురుంచి భాధపడుతునావు
Why are you worrying about that?






మంచి రోజులు త్వరలో వస్తున్నాయి.
Good days are coming soon.


నేను మరచిపోయాను
 I forgot




నేను బాస్కెట్ మరచిపోయాను
I forgot basket




నేను నా బాస్కెట్ మరచిపోయాను
I forgot my basket






నేను ఇక్కడ నా బాస్కెట్ మరచిపోయాను
I forgot my basket here




నేను నిన్న నా బాస్కెట్ మరచిపోయాను
I forgot my basket here yesterday




మెడిటేషన్ చేయి ( మెడిటేషన్ చేయండి )
Do meditation



ఇక్కడ నిలబడండి
Stand here






కొంతసమయం ఇక్కడ నిలబడండి
Stand here sometime





నీ వర్క్ బుక్ తెరువు
Open your workbook






నువ్వు తెరిచావా?
Did you open?




శబ్దం రావద్దు
Don't come sound




శబ్దం చేయవద్దు
Don't do sound






నా పెన్ తీసుకోవద్దు
Don't take my pen





నేను బోర్డ్ తుడుపుతున్నాను
I am rubbing the board







సార్, ఇటువైపు చూడండి
Sir, see this side







ఈ అబ్బాయి పెన్ ఇస్తలేడు  ( ఈ అబ్బాయి పెన్ ఇవ్వట్లేదు )
This boy is not giving pen






ఈ అమ్మాయి స్లిప్ టెస్ట్ వ్రాయట్లేదు
This girl is not writing slip test





ఇది నా స్థలం
This is my place






నీ స్థలానికి వెళ్ళు
Go to your place





నీ స్థలం అక్కడ ఉంది
Your place is there





ఆయమ్మ చాక్ పీస్ ఇస్తున్నది
Aayamma is giving chalk piece







అందరు విద్యార్థులు రండి
Come all students




సార్, గంట మోగింది
Sir, bell rang






నేను ఆ సమాధానం నేర్చుకున్నాను
I learned that answer






నేను ఏ ప్రశ్న తప్పకుండా చదవాలి?
Which question should I read?





నువ్వు ఐదవ ప్రశ్న తప్పకుండా చదవాలి
you should read 5th question




ఆలోచించకండి ( అనుకోవద్దు )
Don't think





చివర కూర్చో
Sit last




సమాధానం వ్రాయండి
Write answer





ప్రశ్న రాయవద్దు
Don't write question





నీ సమయం అయిపోయింది
Your time is over





ఇక్కడ ఏమి ఉంది?
What is here?




ఎందుకోసం
For why





జాగ్రత్తగా వినండి
Listen carefully





నువ్వు పూర్తిచేశావా?
Did you complete?






లేదు, నేను పూర్తిచేయలేదు
No, I didn't complete






నీ చదువు ఎలా ఉంది?
How is your study?







ఆ నోట్ బుక్ తీసుకో
Take that note book






నువ్వు ఎందుకు ఆలస్యముగా వస్తున్నావు?
Why are you coming lately?






నేను అది చెపుతున్నాను
I am telling that




నువ్వు ఇది కోరుకుంటావా?
Do you want this?







చూసి వెళ్ళు
See and go