Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily Talks in School 1

ప్రతి రోజు  స్కూల్ లో మాట్లాడే మాటలు 



స్పెల్లింగ్స్ చెక్ చేయండి
Check spellings



నేను పూర్తిచేసాను
I completed






నేను సమాధానం వ్రాసాను
I wrote answer






నువ్వు ఎక్కడ చూస్తున్నావు? ( మీరు ఎక్కడ చూస్తున్నారు? )
Where are you seeing?







నువ్వు ఏమి వ్రాస్తున్నావు?   ( మీరు ఏమి వ్రాస్తున్నారు? )
What are you writing?





చివరి రెండు నిమిషాలు
Last two minutes






వేగముగా పూర్తిచేయి ( వేగముగా పూర్తిచేయండి )
Complete fastly





నేను క్లాసు ని మైంటైన్ చేయగలనా?
Shall I maintain the class?






మాట్లాడకండి ( మాట్లాడకు )  ( మాట్లాడవద్దు )
Don't talk






నువ్వు మోసగిస్తున్నావు   ( మీరు మోసగిస్తున్నారు )
You are cheating




నువ్వు మోసగిస్తున్నావా? ( మీరు మోసగిస్తున్నారా? )
Are you cheating?





నువ్వు నీళ్ళు త్రాగుతున్నావు ( మీరు నీళ్ళు త్రాగుతున్నారు )
You are drinking water 





నువ్వు ఎందుకు బడికి వస్తున్నావు? ( మీరు ఎందుకు బడికి వస్తున్నారు? )
Why are you coming to school?







సమయం అయిపోయింది
Time is over







నేను వ్రాయడానికి అవకాశం ఇచ్చాను. నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు?
I gave chance to write. Why are you talking?








శబ్దం రావద్దు
Don't come sound





ఇక్కడ రాకండి ( ఇక్కడ రావద్దు )
Don't come here





ఈమెని అడుగు  ( ఈమెని అడగండి )
Ask her






నిలబడకు ( నిలబదవద్దు ) నిలబడకండి
Don't stand






నువ్వు ఎక్కడ వెళుతున్నావు ?
Where are you going?





అది తెలుపు రంగు కాదు
That is not white colour






అతడు బ్యాగ్ నుండి చింపాడు
He tore from bag