Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English lesson 9

నువ్వు ఏది తింటావు?
Which do you eat?




నువ్వు ఏది తినవు?
Which don't you eat?




నువ్వు ఏది తింటున్నావు?
Which are you eating?




నువ్వు ఏది తింటలేవు? ( నువ్వు ఎలా తినట్లేదు? )
Which aren't you eating?




నువ్వు ఏది తిన్నావు?
Which did you eat?





నువ్వు ఏది తినలేదు?
Which didn't you eat?














నువ్వు  ఏది త్రాగుతావు?
Which do you drink?






నువ్వు ఏది త్రాగవు?
Which don't you drink?




నువ్వు ఏది త్రాగుతున్నావు?
Which are you drinking?





నువ్వు ఏది త్రాగట్లేదు?  ( నువ్వు ఎలా త్రాగుతలేవు? )
Which aren't you drinking?





నువ్వు ఏది త్రాగవు?
Which did you drink?




నువ్వు ఏది త్రాగలేదు?
Which didn't you drink?