Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English lesson 8

నువ్వు ఎక్కడ తింటావు?
Where do you eat?




నువ్వు ఎక్కడ తినవు?
Where don't you eat?




నువ్వు ఎక్కడ తింటున్నావు?
Where are you eating?




నువ్వు ఎక్కడ తింటలేవు? ( నువ్వు ఎలా తినట్లేదు? )
Where aren't you eating?




నువ్వు ఎక్కడ తిన్నావు?
Where did you eat?





నువ్వు ఎక్కడ తినలేదు?
Where didn't you eat?














నువ్వు  ఎక్కడ త్రాగుతావు?
Where do you drink?






నువ్వు ఎక్కడ త్రాగవు?
Where don't you drink?




నువ్వు ఎక్కడ త్రాగుతున్నావు?
Where are you drinking?





నువ్వు ఎక్కడ త్రాగట్లేదు?  ( నువ్వు ఎలా త్రాగుతలేవు? )
Where aren't you drinking?





నువ్వు ఎక్కడ త్రాగవు?
Where did you drink?




నువ్వు ఎక్కడ త్రాగలేదు?
Where didn't you drink?