Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Spoken English lesson 7

నువ్వు ఎప్పుడు తింటావు?
When do you eat?




నువ్వు ఎప్పుడు తినవు?
When don't you eat?




నువ్వు ఎప్పుడు తింటున్నావు?
When are you eating?




నువ్వు ఎప్పుడు తింటలేవు? ( నువ్వు ఎలా తినట్లేదు? )
When aren't you eating?




నువ్వు ఎప్పుడు తిన్నావు?
When did you eat?





నువ్వు ఎప్పుడు తినలేదు?
When didn't you eat?














నువ్వు ఎప్పుడు త్రాగుతావు?
When do you drink?






నువ్వు ఎప్పుడు త్రాగవు?
When don't you drink?




నువ్వు ఎప్పుడు త్రాగుతున్నావు?
When are you drinking?





నువ్వు ఎప్పుడు త్రాగట్లేదు?  ( నువ్వు ఎలా త్రాగుతలేవు? )
When aren't you drinking?





నువ్వు ఎప్పుడు త్రాగవు?
When did you drink?




నువ్వు ఎప్పుడు త్రాగలేదు?
When didn't you drink?