Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

స్కూల్ లో మాట్లాడే మాటలు

నీ ఆరోగ్యం ఎలా ఉంది?
How is your health?




నువ్వు చదువుతలేవు
You are not reading.



చిన్నయ్య సార్ ఎక్కడ ఉన్నారు?
Where are Chinnaiah Sir?


చిన్నయ్య సార్ పదో తరగతిలో ఉన్నాడు
Chinnaiah sir is in 10th class.


నేను ఐదు నిమిషాల సమయం ఇస్తున్నాను.
I am giving five minuts time





పరిపూర్ణముగా నేర్చుకోండి  (పూర్తిగా నేర్చుకోండి)
Learn perfectly


వారు వచ్చారా?
Did they come?


నీ పుస్తకం ఎక్కడ ఉంది?
Where is your book?


దయచేసి, నీ పుస్తకం ఇవ్వు
Please, give your book.


ఒకరినొకరు అడగండి
Ask each other


నువ్వు ఏమిటి ఆలోచిస్తున్నావు?
What are you thinking?


నువ్వు చదువుతున్నావా?
Are you reading?


తెలుగు పుస్తకం తెరవండి
Open Telugu book.


మంచి చేతి వ్రాత తో శుభ్రముగా వ్రాయండి
Write Neatly with good Hand writing


ఇక్కడ కూర్చో
Sit here


బల్ల మీద కూర్చో
Sit on the bench


నువ్వు మాట్లాడుతున్నావు
You are talking



నా పుస్తకం తీసుకో
Take my book


నా బుక్ బ్యాగ్ నుండి తీసుకోండి (తీసుకో )
Take my book from bag




Share this to friends through

Facebook
WhatsApp
Twitter
Telegram





Daily talks in English and in School ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు




Talks in School - స్కూల్ లో మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే వాక్యాలు



conversations in English in school

Conversations in School

conversations in school for daily use

Spoken English in Telugu