Akkada duster ledhu
అక్కడ డస్టర్ లేదు
There is no duster
There is no duster
Duster ekkada undhi?
డస్టర్ ఎక్కడ ఉంది?
డస్టర్ ఎక్కడ ఉంది?
Where is duster?
Duster ikkada undhi
డస్టర్ ఇక్కడ ఉంది?
డస్టర్ ఇక్కడ ఉంది?
Duster is here
Evaru maatlaaduthunnaaru?
ఎవరు మాట్లాడుతున్నారు?
ఎవరు మాట్లాడుతున్నారు?
Who are talking?
Ee idhdharu abbaayilu
maatlaaduthunnaaru
ఈ ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుతున్నారు
ఈ ఇద్దరు అబ్బాయిలు మాట్లాడుతున్నారు
These two boys are talking
Nuvvu poorthichesaavaa?
నువ్వు పూర్తిచేశావా?
నువ్వు పూర్తిచేశావా?
Did you complete?
Avunu, nenu poorthichesaanu
అవును, నేను పూర్తిచేసాను
అవును, నేను పూర్తిచేసాను
Yes, I completed
Nuvvu poorthicheyaledhaa?
నువ్వు పూర్తిచేయలేదా?
నువ్వు పూర్తిచేయలేదా?
Did not you complete?
Ledhu, nenu poorthi cheyaledhu
లేదు, నేను పూర్తిచేయలేదు
లేదు, నేను పూర్తిచేయలేదు
No, I did not complete
Nuvvu pen kaligi unnaavaa? ( nee dhaggara pen undhaa? )
నువ్వు పెన్ కలిగి కున్నావా? ( నీ దగ్గర పెన్ ఉందా? )
Did you have pen?
Did you have pen?
Avunu, nenu pen kaligi
unnaanu ( naa dhaggara pen undhi )
అవును, నేను పెన్ కలిగి ఉన్నాను. ( అవును, నా దగ్గర పెన్ ఉంది )
అవును, నేను పెన్ కలిగి ఉన్నాను. ( అవును, నా దగ్గర పెన్ ఉంది )
Yes, I have pen
Nuvvu pen kaligilevaa? ( nee dhaggara pen ledhaa? )
నువ్వు పెన్ కలిగి కున్నావా? ( నీ దగ్గర పెన్ ఉందా? )
నువ్వు పెన్ కలిగి కున్నావా? ( నీ దగ్గర పెన్ ఉందా? )
Did not you have pen?
Ledhu, nenu pen kaligilenu ( ledhu, naa dhaggara pen ledhu )
లేదు, నేను పెన్ కలిగి లేను ( లేదు, నా దగ్గర పెన్ లేదు )
లేదు, నేను పెన్ కలిగి లేను ( లేదు, నా దగ్గర పెన్ లేదు )
No, I did not have pen
Idhi evari vraatha pusthakam?
ఇది ఎవరి వ్రాత పుస్తకం?
ఇది ఎవరి వ్రాత పుస్తకం?
Whose note book is this?
Idhi Asif vraatha pusthakam
ఇది ఆసిఫ్ వ్రాత పుస్తకం
ఇది ఆసిఫ్ వ్రాత పుస్తకం
This is Asif note book
Idhi nee pennaa?
ఇది నీ పెన్నా?
ఇది నీ పెన్నా?
Is this your pen?
Avunu, idhi naa pen
అవును, ఇది నా పెన్
అవును, ఇది నా పెన్
Yes, This is my pen
Ee ammaayi maatlaaduthundhi
ఈ అమ్మాయి మాట్లాడుతుంది
ఈ అమ్మాయి మాట్లాడుతుంది
This girl is talking.
Ee abbaayi arusthunnaadu
ఈ అబ్బయి అరుస్తున్నాడు
ఈ అబ్బయి అరుస్తున్నాడు
This boy is shouting
Vaaru thosthunnaaru ( vaaru neduthunnaaru )
వారు తోస్తున్నారు. ( వారు నెడుతున్నారు )
వారు తోస్తున్నారు. ( వారు నెడుతున్నారు )
They are pushing.
Nenu neellu thraagagalanaa?
నేను నీళ్లు త్రాగగలనా?
నేను నీళ్లు త్రాగగలనా?
Shall I drink water?
Nuvvu ekkada vellaavu?
నువ్వు ఎక్కడ వెళ్ళావు?
నువ్వు ఎక్కడ వెళ్ళావు?
Where did you go?
Nenu principal sir dhaggariki
vellaanu
నేను ప్రిన్సిపాల్ సారు దగ్గరికి వెళ్ళాను
నేను ప్రిన్సిపాల్ సారు దగ్గరికి వెళ్ళాను
I went to near principal sir
Ganta mrogindhi
గంట మ్రోగింది
గంట మ్రోగింది
Bell rang