Koorchovadhdhu ( koorchoku )
( koorchokandi )
కూర్చోవద్ధ్దు ( కూర్చోకు ) ( కూర్చోకండి )
Don’t sit
Don’t sit
Nilabadavadhdhu ( nilabadaku )
( nilabadakandi )
నిలబడవధ్ధు ( నిలబడకు ) ( నిలబడకండి )
Don’t stand
Don’t stand
Sir ekkada unnaadu? ( sir ekkada unnaaru? )
సార్ ఎక్కడ ఉన్నాడు? ( సార్ ఎక్కడ ఉన్నారు? )
Where is sir?
Where is sir?
Sir ikkada unnaadu ( sir ikkada unnaaru )
సార్ ఇక్కడ ఉన్నాడు ( సార్ ఇక్కడ ఉన్నారు )
Sir is here
Sir is here
Nenu pencil sharp cheyagalanaa?
నేను పెన్సిల్ షార్ప్ చేయగలనా?
Can I sharp pencil?
Can I sharp pencil?
Nenu poorthichesaanu
నేను పూర్తిచేసాను
నేను పూర్తిచేసాను
I completed
Nenu poorthi cheyaledhu
నేను పూర్తిచేయలేదు
నేను పూర్తిచేయలేదు
I did not complete
Nenu chadhivaanu
నేను చదివాను
నేను చదివాను
I read. ( ఐ రెడ్ )
Nenu chadhavaledhu
నేను చదవలేదు
I did not read
I did not read
Nenu vellaanu
నేను వెళ్ళాను
నేను వెళ్ళాను
I went
Nenu vellaledhu
నేను వెళ్ళలేదు
I did not go
I did not go
Nenu vachchaanu
నేను వచ్చాను
నేను వచ్చాను
I came
Nenu raaledhu
నేను రాలేదు
నేను రాలేదు
I did not come
Athadu abadhdhaalu
chepthunnaadu ( athadu abadhdhaalu
cheputhunnaadu )
అతడు అబధ్ధాలు చెప్తున్నాడు
He is telling lies
He is telling lies
Athadu naa pencil
theesukuntunnaadu
అతడు నా రబ్బరు తీసుకుంటున్నాడు
అతడు నా రబ్బరు తీసుకుంటున్నాడు
He is taking my eraser
Nenu lopaliki raavachchaa?
నేను లోపలికి రావచ్చా సార్?
May I come in Sir?
నేను లోపలికి రావచ్చా సార్?
May I come in Sir?
Nenu nee pusthakam theesuko
galanaa?
నేను నీ పుస్తకం తీసుకోగలనా?
Shall I take your book?
Shall I take your book?
nenu nee pusthakam theesukovachchaa?
నేను నీ పుస్తకం తీసుకోవచ్చా?
May I take your book?
Nenu nee kalamu theesukogalanaa?
నేను నీ పెన్ తీసుకోగలనా?
నేను నీ పెన్ తీసుకోగలనా?
Shall I take your pen?
Nuvvu nee vraatha pusthakam
ivvagalavaa?
నువ్వు నీ నోట్ బుక్ ఇవ్వగలవా?
నువ్వు నీ నోట్ బుక్ ఇవ్వగలవా?
Can you give your notebook?
Nuvvu nee pen ivvagagalavaa?
నువ్వు నీ పెన్ ఇవ్వగలవా?
నువ్వు నీ పెన్ ఇవ్వగలవా?
Can you give your pen?
Ee abbaayi cheputhunnaadu athadu lunch poorthicheyaledhu ani
ఈ అబ్బాయి చెప్తున్నాడు అబ్బాయి లంచ్ పూర్తిచేయలేదు అని
ఈ అబ్బాయి చెప్తున్నాడు అబ్బాయి లంచ్ పూర్తిచేయలేదు అని
This boy is telling that He did
not complete lunch