స్కూల్ లో మాట్లాడే విషయాలు ( వాక్యాలు ) తెలుగు మరియు ఇంగ్లీష్ లో
school lo maatlaade vishayaalu ( vaakyaalu ) telugu mariyu english lo
Nee peru emiti? Mee peru emiti?
samyam entha ippudu?
school lo maatlaade vishayaalu ( vaakyaalu ) telugu mariyu english lo
Nee peru emiti? Mee peru emiti?
నీ పేరు ఏమిటి?
What is your name?
What is your name?
Nee vayassu entha?
నీ వయస్సు ఎంత?
నీ వయస్సు ఎంత?
How old are you?
Nee vayassu entha undhi?
నీ వయస్సు ఎంత ఉంది?
నీ వయస్సు ఎంత ఉంది?
How much is your age?
Nuvvu e tharagathi
chadhuvuthunnaavu? Meeru e tharagathi
chadhuvuthunnaaru?
నువ్వు ఏ తరగతి చదువుతున్నావు
నువ్వు ఏ తరగతి చదువుతున్నావు
Which class are you studying?
Nee badi peru emiti?
నీ బడి పేరు ఏమిటి?
నీ బడి పేరు ఏమిటి?
What is your School name?
Nee thalli peru emiti? ( Mee thalli peru emiti? )
నీ తల్లి పేరు ఏమిటి? ( మీ తల్లి పేరు ఏమిటి? )
నీ తల్లి పేరు ఏమిటి? ( మీ తల్లి పేరు ఏమిటి? )
What is your mother name?
Nee naanna peru emiti? ( mee nanna peru emiti? )
నీ నాన్న పేరు ఏమిటి? ( మీ నాన్న పేరు ఏమిటి? )
What is your father name?
What is your father name?
Ippudu samayam emiti undhi?
సమయం ఇప్పుడు ఏమిటి?
What is the time now?
What is the time now?
సమయం ఎంత ఇప్పుడు?
How much is time now?
How much is time now?
English sir vachchaadaa?
ఇంగ్లీష్ సార్ వచ్చాడా? ( ఇంగ్లీష్ సారు వచ్చారా? )
ఇంగ్లీష్ సార్ వచ్చాడా? ( ఇంగ్లీష్ సారు వచ్చారా? )
Did English sir come?
Chakkagaa nilabadandi
చక్కగా నిలబడు
Stand straight
Stand straight
Ikkada unchandi ( ikkada pettandi )
ఇక్కడ ఉంచండి, ఇక్కడ పెట్టండి
ఇక్కడ ఉంచండి, ఇక్కడ పెట్టండి
Keep here
Nuvvu endhuku aalasyamugaa
vachchaavu? ( meeru endhuku aalasyamugaa
vachchaaru? )
నువ్వు ఎందుకు ఆలస్యముగా వచ్చావు? ( మీరు ఎందుకు ఆలస్యముగా వచ్చారు? )
Why did you come lately?
Why did you come lately?
Maths sir duster theesukunnaadu ( Maths sir duster theesukunnaaru )
మాథ్స్ సార్ డస్టర్ తీసుకున్నాడు ( మాథ్స్ సారు డస్టర్ తీసుకున్నారు )
మాథ్స్ సార్ డస్టర్ తీసుకున్నాడు ( మాథ్స్ సారు డస్టర్ తీసుకున్నారు )
Maths sir took duster
Pilavaku, ( pilavakandi
), ( pilavadhdhu )
పిలవకు. ( పిలవకండి ) ( పిలవద్దు )
Don’t call
Don’t call
Maatlaadavadhdhu ( maatlaadaku ) ( maatlaadakandi )
మాట్లాడవద్దు, ( మాట్లాడకు ) ( మాట్లాడకండి )
Don’t talk
Don’t talk
Kotlaadavadhdhu ( kotlaadaku ) ( kotlaadakandi )
కొట్లాడవద్దు ( కొట్లాడకు ) ( కొట్లాడకండి )
Don't fight
Don't fight