ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే వాక్యాలు తెలుగు మరియు (ఆంగ్లము ) ఇంగ్లీష్ లో
Prathiroju school lo maatlaade vaakyaalu
Emi jarigindhi
Prathiroju school lo maatlaade vaakyaalu
Emi jarigindhi
What happened
Ee abbayulu kotlaadukuntunnaaru
ఈ అబ్బాయిలు కొట్లాడుతున్నారు
These boys are fighting
Nuvvu vintunnaavaa?
నువ్వు వింటున్నావా?
Are you listening?
Sulabhamaina pani cheyi (cheyandi)
సులభమైన పని చేయి ( చేయండి )
Do smart work
Kastatharamaina cheyakandi
కష్టమైన పని చేయకండి
Don't do hard work
Don't do hard work
Idhi gurthunchukondi
ఇది గుర్తుంచుకోండి
Rememver this
Thappugaa aalochinchakandi
తప్పుగా ఆలోచించకండి
Don't think wrongly
Thappugaa anukokandi
తప్పుగా అనుకోకండి
Don't think wrongly
Shabdham cheyaku ( shabdham cheyakandi) ( shabdham చేయవద్దు )
Don't do sound
Shabdham cheyavaddhu, shabdham cheyakandi, shabdham cheyaku
శబ్దం చేయవద్దు ( శబ్దం చేయకండి ) ( శబ్దం చేయకు )
Don't make noise
Shabdham raavadhdhu, chappudu raavadhdhu
శబ్దం రావద్దు
Don't come sound
Don't = చేయకండి(cheyakandi) , చేయవద్దు (cheyavadhdhu ).
Aalochinchi maatlaadandi
ఆలోచించి మాట్లాడండి
Think and talk.
Nuvvu home work chesthunnaavaa?
నువ్వు హోమ్ వర్క్ చేస్తున్నావా?
Are you doing home work?
Are you doing home work?
Nuvvu home work poorthichesaavaa?
నువ్వు హోమ్ వర్క్ పూర్తిచేశావా?
Did you complete home work?
Did you complete home work?
Chinna prashnalu adugu, chinna prashnalu
adagandi
చిన్న ప్రశ్నలు అడుగు, చిన్న ప్రశ్నలు అడగండి
Ask short answers
Ask short answers
Nenu anni prashnalu eemeni
adigaanu
నేను అన్ని ప్రశ్నలు ఈమెని అడిగాను
నేను అన్ని ప్రశ్నలు ఈమెని అడిగాను
I asked her all questions
Slip test vraasi naaku choopinchu
స్లిప్ టెస్ట్ వ్రాసి నాకు చూపించు
Write Slip Test and show me
Write Slip Test and show me
Nuvvu choosthoo vraasthunnaavu
నువ్వు చూస్తూ వ్రాస్తున్నావు
You are seeing and writing
You are seeing and writing
Aravakandi, aravdhdhu
అరవకండి, అరవద్దు
అరవకండి, అరవద్దు
Don't shout
Maatlaadavadhdhu, maatlaadaku,
maatlaadakandi
మాట్లాడవద్దు, మాట్లాడకు, మాట్లాడకండి
Don't talk
Don't talk
Ikkada duster undhaa?
ఇక్కడ డస్టర్ ఉందా?
ఇక్కడ డస్టర్ ఉందా?
Is here duster?
Duster ekkada undhi?
డస్టర్ ఎక్కడ ఉంది?
డస్టర్ ఎక్కడ ఉంది?
Where is duster?
Chalk piece ekkada undhi?
చాక్ పీస్ ఎక్కడ ఉంది?
Where is chalk piece?
Where is chalk piece?
Velli duster theesukuraa, velli duster the
వెళ్లి డస్టర్ తీసుకురా, ( వెళ్లి డస్టర్ తే )
Go and bring duster
Go and bring duster
Edhaina pani cheyi
ఏదైనా పని చేయి
ఏదైనా పని చేయి
Do any work
Chadhivi vraayi,
చదివి వ్రాయి
చదివి వ్రాయి
Read or write,
Edhaina okati cheyi, edhaina
okati cheyandi
ఏదైనా ఒకటి చేయి
ఏదైనా ఒకటి చేయి
Do any one
Ikkada vinandi
ఇక్కడ వినండి
ఇక్కడ వినండి
Listen Here
Ikkada choodandi
ఇక్కడ చూడండి
Look here
Look here
Nenu neellu thraagagalanaa?
నేను నీళ్లు త్రాగగలనా?
Shall I drink Water?
Shall I drink Water?
Nenu neellu thraagavachchaa?
నేను నీళ్లు త్రాగవచ్చా?
May I drink water?
Ee abbayi samaadhaanam chepptledu,
ee abbayi samaadhaanam chepthaledu
ఈ అబ్బాయి సమాధానము చెప్తలేడు
This boy is not telling the answer
This boy is not telling the answer
Akkada mugguru vyakthulu unaaru
అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు
there are three persons
there are three persons
naa pradhesham ikkada undhi
న పెన్సిల్ ఇక్కడ ఉంది
న పెన్సిల్ ఇక్కడ ఉంది
my place is here,
ee abbaayi akkada unnaadu
ఈ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు
this boy is there
this boy is there
sarigaa cheyandi
సరిగా చేయండి
సరిగా చేయండి
do correctly
nuvvu endhuku choosthunnaavu,
meeru endhuku choosthunnaaru
నువ్వు ఎందుకు చూస్తున్నావు? ( మీరు ఎందుకు చూస్తున్నారు? )
why are you seeing