Vidhyardhulu ekkada unnaaru?
విద్యార్ధులు ఎక్కడ ఉన్నారు?
Nenu ninnu bayatakipampisthaanu
నేను నిన్ను బయటకి పంపిస్తాను
I send you outside.
Idhi choodadaaniki sarigaa undhaa?
Sarigaa kanipisthundhaa?
ఇది చూడడానికి సరిగా ఉందా?
సరిగా కనిపిస్తుందా?
Is it clear to see?
మీ ఆరోగ్యం ఎలా ఉంది?
How is your health?
నువ్వు చదవట్లెదు
You are not reading.
Chinnaiah sir ekkada unnaaru?
చిన్నయ్య సార్ ఎక్కడ ఉన్నారు?
Where are Chinnaiah Sir?
Chinnaiah sir padhova tharagathilo unnaaru
చిన్నయ్య సారి పదవ తరగతి లో ఉన్నారు
చిన్నయ్య సారి పదవ తరగతి లో ఉన్నారు
Chinnaiah sir is in 10th class.
నేను ఐదు నిమిషాల సమయం ఇస్తున్నాను
I am giving five minutes time
పరిపూర్ణముగా నేర్చుకోండి
Learn perfectly
వారు వచ్చారా?
Did they come?
Nee pusthakam ekkada undhi?
నీ పుస్తకం ఎక్కడ ఉంది?
Where is your book?
Dhayachesi, nee pusthakam ivvandi (ivvu)
దయచేసి, నీ పుస్తకం ఇవ్వండి ( ఇవ్వు )
Please, give your book.
Please, give your book.
ఒకరినొకరు అడగండి
Ask each other
Nuvvu emi aalochisthunnaavu?
నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు?
What are you thinking?
What are you thinking?
Nuvvu chadhuvuthunnaavaa?
నువ్వు చదువుతున్నావా?
Are you reading?
Are you reading?
తెలుగు పుస్తకం తెరవండి
Open Telugu book.
Manchi chethi vraathatho vraayandi
మంచి చేతి వ్రాతతో వ్రాయండి
Write Neatly with good Hand
writing
Ikkada koorcho ( koorchondi)
ఇక్కడ కూర్చో ( కూర్చోండి )
Sit here
Sit here
Balla meedha koorcho ( koorchondi)
బల్ల మీద కూర్చో ( కూర్చోండి )
Sit on the bench
Sit on the bench
Nuvvu maatlaaduthunnaavu
నువ్వు మాట్లాడుతున్నావు
You are talking
You are talking
Nuvvu chadhavatledhu ( nuvvu chadhuvuthalevu)
నువ్వు చదవట్లేదు ( నువ్వు చదువుతలేవు )
You are not reading
You are not reading
Naa pusthakam theesuko ( naa pusthakam theesukondi)
నా పుస్తకం తీసుకో ( నా పుస్తకం తీసుకోండి )
Take my book
Take my book
Byaagu lo nundinaa pusthakam theesuko ( theesukondi)
బ్యాగ్ లో నుండి నా పుస్తకం తీసుకో ( తీసుకోండి )
Take my book from bag