Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

తెలుగు భాషను కాపాడుదాం

ఇంగ్లీష్ అవసరం తో తెలుగు భాషను మరచిపోతున్నారు.
అందుకే ఏ ఇంగ్లీష్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ఇంగ్లీష్ రావాలంటే కచ్చితముగా  తెలుగు తెలిసి ఉండాలి. తెలుగు తెలిస్తేనే ఇంగ్లీషు వస్తుంది.
తెలుగు భాష ద్వారా ఆంగ్లము అనే పధ్ధతితో సులభముగా ఇంగ్లీష్ లో మాట్లాడడం ఎలాగో కనిపెట్టడం జరిగింది. ఇంకొక ముఖ్యవిషయం ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ముందు మనసులో తెలుగులో అనుకుంటే గాని ఇంగ్లీష్ లో మాట్లాడడం రాదు.

ముందు మనసులో తెలుగులో అనుకోని తర్వాత ఇంగ్లీష్ లోకి మార్చాలి అప్పుడే ఇంగ్లీషులో మాట్లాడడం వస్తది లేకపోతే రాదు.