Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

1 - ఇంగ్లీష్ వాక్యాలను తెలుగు లో అర్ధంచేసుకోవడం ఎలా?

Where is your book?
ఎక్కడ  ఉంది నీ పుస్తకం
   3         4    1      2

నీ పుస్తకం ఎక్కడ ఉంది?



How is your health?
ఎలా ఉంది నీ ఆరోగ్యం
 3      4     1     2

నీ ఆరోగ్యం ఎలా ఉంది?




What is your name?
ఏమిటి ఉంది నీ పేరు
  3         4     1    2

నీ పేరు ఏమిటి ఉంది?
నీ పేరు ఏమిటి?






Which school are you studying?
 ఏది స్కూల్  ఉన్నావు నువ్వు స్కూల్
     2                4           1          3

నువ్వు ఏది స్కూల్ చదువుతూ ఉన్నావు?
నువ్వు ఏ స్కూల్ చదువుతున్నావు?





How do you do?
ఎలా చేస్తావు నువ్వు చేయడం
 2       4          1           3

నువ్వు ఎలా చేయడం చేస్తావు?
నువ్వు ఎలా చేస్తావు?



What do you do?
ఏమిటి చేస్తావు నువ్వు చేయడం
   2        4         1           3

నువ్వు ఏమిటి చేయడం చేస్తావు?
నువ్వు ఏమిటి  చేస్తావు?




I meet you
నేను కలుస్తాను నిన్ను
  1       3             2

నేను  నిన్ను కలుస్తాను




When did you come?
ఎప్పుడు చేసావు నువ్వు రావడం
   2           4          1          3

నువ్వు ఎప్పుడు రావడం చేసావు?
నువ్వు ఎప్పుడు వచ్చావు?