Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily talks in English and in School 4 ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు 4

నువ్వు నన్ను పిలిచావా?   మీరు నన్ను పిలిచారా?
Did you call me?




అవును, నేను నిన్ను పిలిచాను
Yes, I called you






మీరందరు, మీరు అందరు
You all


మీ యొక్క అందరు
All of you



ఒక నిమిషం ఎదురుచూడండి
Wait a minute




నేను ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ ఉండగలను
I will be here after five minutes
1      5         4      3           2



కొనసాగింపుగా రా
Come regularly



ఆలస్యము రావద్దు
Don't come late


ఆలస్యముగా  రావద్దు
Don't come lately



శబ్దం రావద్దు 
Don't come sound


నిశ్శబ్దం
Silence



ఏకాగ్రతతో వ్రాయి,  ఏకాగ్రతతో వ్రాయండి
Write with concentrate



వెళ్ళి కూర్చో
Go and sit



వెళ్ళి చాక్ తే,  వెళ్ళి చాక్ తీసుకురా
Go and bring chalk



వెళ్ళి అర్జున్ ఈ పిలువు
Go and call arjun



లోన రా
Come in


తరగతి లోపలికి రా
come into class




Daily talks in English and in School ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు




Talks in School - స్కూల్ లో మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే వాక్యాలు



conversations in English in school

Conversations in School

conversations in school for daily use

Spoken English in Telugu