Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

Daily talks in English and in School 3 ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు 3

విషయం ఏమిటి?  విషయం ఏమిటి ఉంది?
What is the matter?




నీ సహాయం నాకు అవసరం
Need your help to me.


నేను ఇంటికి వెళుతున్నాను
I am going to home.



నువ్వు ఇక్కడ ఉంటావా?  మీరు ఇక్కడ ఉంటారా?
Would you stay here?



అవును, నేను ఇక్కడ ఉంటాను
Yes, I stay here



లేదు, నేను ఇక్కడ ఉండను
No, I don't stay here



నీకు కృతజ్ఞతలు,  మీకు కృతజ్ఞతలు
Thank you.



మీరు స్వాగతింపబడి ఉన్నారు
You are welcome




నేను ఇప్పుడే వస్తాను
I come now





నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు?  మీరు ఎందుకు మాట్లాడుతున్నారు?
Why are you talking?



ఈ అబ్బాయి నాతో మాట్లాడుతున్నాడు
This boy is talking with me



 నువ్వు తింటావా?
 Do you eat?




నేను తింటాను
I eat


నేను ఇప్పుడు ఆంగ్లములో మాట్లాడుతున్నాను
I am talking in English now


ఇప్పుడు నేను ఆంగ్లములో మాట్లాడుతున్నాను
Now I am talking in English


నిశ్శబ్దముగా ఉండు, నిశ్శబ్దముగా ఉండండి
Be silently



సిద్ధముగా ఉండు, సిద్ధముగా ఉండండి
Be ready





Share this to every one 



Daily talks in English and in School ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు




Talks in School - స్కూల్ లో మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే వాక్యాలు



conversations in English in school

Conversations in School

conversations in school for daily use

Spoken English in Telugu