నువ్వు ఇది తినవా?
Don't you eat this?
లేదు, నేను ఇది తినను
No, I don't eat this.
లేదు, నేను ఇప్పుడు ఇది తినను
No, I don't eat this now
నువ్వు ఇది తిన్నావా?
Did you eat this?
అవును, నేను ఇది తిన్నాను
Yes, I ate this
నువ్వు ఇది తినలేదా?
Didn't you eat this?
లేదు, నేను ఇది తినలేదు
No, I didn't eat this.
ఈ అబ్బాయి గిల్లుతున్నాడు, ఈ అబ్బాయి గిచ్చుతున్నాడు
This boy is pinching
వారు కొట్లాడుతున్నారు, వారు పొట్లాడుతున్నారు
They are fighting
ఇది చూడడానికి స్పష్టముగా ఉందా?
Is it clear to see?
అవును, ఇది చూడడానికి స్పష్టముగా ఉంది
Yes, it is clear to see
కష్టమైన పని చేయకు , కష్టమైన పని చేయకండి
Don't do hard work
సులభమైన పని చేయి, సులభముగా పని చేయండి
Do smart work
నువ్వు ఏం చేస్తున్నావు? మీరు ఏం చేస్తున్నారు?
What are you doing?
నేను వ్రాస్తున్నాను
I am writing
బయటకి చూడకు
Don't see outside
ఎవడో మాట్లాడుతున్నాడు
Somebody is talking
Share this
Don't you eat this?
లేదు, నేను ఇది తినను
No, I don't eat this.
లేదు, నేను ఇప్పుడు ఇది తినను
No, I don't eat this now
నువ్వు ఇది తిన్నావా?
Did you eat this?
అవును, నేను ఇది తిన్నాను
Yes, I ate this
నువ్వు ఇది తినలేదా?
Didn't you eat this?
లేదు, నేను ఇది తినలేదు
No, I didn't eat this.
ఈ అబ్బాయి గిల్లుతున్నాడు, ఈ అబ్బాయి గిచ్చుతున్నాడు
This boy is pinching
వారు కొట్లాడుతున్నారు, వారు పొట్లాడుతున్నారు
They are fighting
ఇది చూడడానికి స్పష్టముగా ఉందా?
Is it clear to see?
అవును, ఇది చూడడానికి స్పష్టముగా ఉంది
Yes, it is clear to see
కష్టమైన పని చేయకు , కష్టమైన పని చేయకండి
Don't do hard work
సులభమైన పని చేయి, సులభముగా పని చేయండి
Do smart work
నువ్వు ఏం చేస్తున్నావు? మీరు ఏం చేస్తున్నారు?
What are you doing?
నేను వ్రాస్తున్నాను
I am writing
బయటకి చూడకు
Don't see outside
ఎవడో మాట్లాడుతున్నాడు
Somebody is talking
Share this