ఇది గుర్తుంచుకో , ఇది గుర్తుపెట్టుకో
Remember this
నిదానంగా వెళ్ళు , నిదానంగా వెళ్ళండి
Go slowly
పరుగెత్తకు, పరుగెత్తకండి, పరుగెత్తవద్దు
Don't run
అది తీసుకురా, అది తే
Bring that
నువ్వు మాట్లాడుతున్నావా?, మీరు మాట్లాడుతున్నారా?
Are you talking?
నువ్వు వింటున్నావా?, మీరు వింటున్నారా?
Are you listening?
నువ్వు కొట్లాడుతున్నావా? మీరు పొట్లాడుతున్నారా?
Are you fighting?
నువ్వు చదువుతున్నావా? మీరు చదువుతున్నారా?
Are you reading?
నువ్వు చూస్తున్నావా? మీరు చూస్తున్నారా?
Are you seeing?
నువ్వు నవ్వుతున్నావా? మీరు నవ్వుతున్నారా?
Are you laughing?
నువ్వు వింటావా లేదా?
Do you listern or not?
ఇది ఎంత ధర ఉంది?
How much cost is this?
నీ పెన్ ఎక్కడ ఉంది? మీ పెన్ ఎక్కడ ఉంది?
Where is your pen?
నా బ్యాగ్ లో ఉంది
My pen is in the bag.
టీచర్ వస్తూంది.
Teacher is coming.
నువ్వు ఎందుకు ఆలస్యముగా వస్తున్నావు? మీరు ఎందుకు ఆలస్యముగా వస్తున్నారు?
Why are you coming lately?
నేను ఆలస్యముగా మేల్కొన్నాను. అలా, నేను ఆలస్యముగా వస్తున్నాను
I woke up lately. So, I am coming lately
నువ్వు ఇది తింటావా?
Do you eat this?
అవును, నేను ఇది తింటాను
Yes, I eat this