Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

Daily talks in English and in School ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు


nilabadu ( nilabadandi )
నిలబడు ( నిలబడండి )
Stand



meaning of stand is Nilabadam
Stand = నిలబడడం




piaki nilabadu
పైకి నిలబడు
Stand up



Pusthakam mooyi, pusthakam mooyandi
పుస్తకం మూయి,  పుస్తకం మూయండి
Close the book


nee pusthakam mooyi
నీ పుస్తకం మూయి
Close your book




nuvvu arusthunnaavu kaani paaduthalevu ( paadatledhu )
నువ్వు అరుస్తున్నావు కానీ పాడుతలేవు ( పాడట్లేదు )
You are shouting but not singing




nuvvu choosthunnaavu kaani chadhuvuthalevu ( chadhvatledhu )
నువ్వు చూస్తున్నావు కానీ చదువుతలేవు ( చదవట్లేదు )
You are seeing but not reading





correct gaa koorcho ( correct gaa koorchondi )
కరెక్ట్ గా కూర్చో ( కరెక్ట్ గా కూర్చోండి )
Sit correctly



corect koorcho, correct koorchondi
కరెక్ట్ కూర్చో, కరెక్ట్ కూర్చోండి
Sit right




nuvvu chadhuvuthunnaavu kaani vraasthalevu ( vraayatledhu )
నువ్వు చదువుతున్నావు కానీ వ్రాస్తలేవు ( వ్రాయట్లేదు )
You are reading but not writing




okan note book paina unchandi ( pettandi )
ఒక నోట్ బుక్ పైన ఉంచండి ( పెట్టండి )
Put one note book above




oka note book tho mooyandi
ఒక నోట్ బుక్ తో మూయండి
Cover with one note book




choodaku choopinchaku
(choodakandi choopinchakandi )
(Choodavadhdhu choopinchavadhdhu)
చూడకు చూపించకు
( చూడకండి చూపించకండి )
(చూడవద్దు చూపించవద్దు )
Don't see and Don't show






ayipoindhi ayipoindhi ani cheppavadhdhu
అయిపోయింది అయిపోయింది అని చెప్పవద్దు
Don't tell over over



ee prashna chadhivi slip test vraayandi
ఈ ప్రశ్న చదివి స్లిప్ టెస్ట్ వ్రాయండి
Read this question and write Slip test




prashna choodi vraayandi kaani samaadhaanm choodakandi ( choodaku )
ప్రశ్న చూసి వ్రాయండి కానీ సమాధానం చూడకండి ( చూడకు )
See and write question but Don't see answer



athadu pen aduguthunnaadu
అతడు పెన్ అడుగుతున్నాడు
He is asking the pen.




nuvvu isthaavaa?
నువ్వు ఇస్తావా?
Do you give?



nuvvu javaabu poorthicheyadaaniki kevalam rendu nimishaala samayam kaligiunnaavu
నువ్వు జవాబు పూర్తిచేయడానికి కేవలం రెండు నిమిషాల సమయం కలిగిఉన్నావు
You have just two minutes time to complete answer




evaru rendu pencils kaligi unnaaru?
ఎవరు రెండు పెన్సిల్స్ కలిగి ఉన్నారు ?
Who did have two pencils?





eemeki oka pencil ivvu
ఈమెకి ఒక పెన్సిల్ ఇవ్వు
Give one pencil to her




ఇతనికి ఒక ఏరేసర్ ఇవ్వు
Give one eraser to him



nuvvu javaabu chepthunnaavaa?  ( meeru javaabu chepthunnaaraa? )
నువ్వు జవాబు చెప్తున్నావా? ( మీరు జవాబు చెప్తున్నారా? )
Are you telling answer?


nuvvu ithaniki javaabu chepthunnaavaa?
నువ్వు ఇతనికి జవాబు చెప్తున్నావా?
Are you telling answer to him?



javaabu cheppaku
జవాబు చెప్పకు
Don't tell answer



javaabu evariki cheppaku
జవాబు ఎవరికి చెప్పకు
Don't tell answer to anybody









Daily talks in English and in School ॥ ప్రతీరోజు స్కూల్ లో ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు




Talks in School - స్కూల్ లో మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే మాటలు


ప్రతిరోజు స్కూల్ లో మాట్లాడే వాక్యాలు



conversations in English in school

Conversations in School

conversations in school for daily use

Spoken English in Telugu