Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

How to understand Would sentences in Telugu

I would
నేను చేస్తాను


I would eat
నేను తింటాను


I would be eating
నేను తింటూ ఉంటాను


I would have been eating
నేను తింటూ నే ఉంటాను








I would happy
నేను సంతోషిస్తాను




I would be happy
నేను సంతోషంగా ఉంటాను




I would have been happy
నేను సంతోషముగా నే ఉంటాను