sir, Good morning
సార్, గుడ్ మార్నింగ్ ( saar, good morning )
Rohan, How are you?
రోహన్, నువ్వు ఎలా ఉన్నావు? (rohan, nuvvu elaa unnaavu )
I am fine, sir.
నేను బావున్నాను, సార్. ( nenu baavunnaanu, saar )
Sir, How are you?
సార్, మీరు ఎలా ఉన్నారు? ( saar, meeru elaa unnaaru )
I am fine, Rohan.
నేను బావున్నాను, రోహన్. ( nenu baavunnaanu, Rohan )
Where are you going?
నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? ( nuvvu ekkadiki veluthunnaavu )
I am going to village.
నేను ఊరికి వెళుతున్నాను. ( nenu ooriki veluthunnaanu )
Why are you going to village?
నువ్వు ఎందుకు ఊరికి వెళుతున్నావు? ( nuvvu endhuku ooriki veluthunnaavu )
I have some work there.
నేను అక్కడ కొంచెం పని కలిగిఉన్నాను. ( nenu akkada konchem pani kaligi unnaanu)
(OR)
There is some work to me.
(అక్కడ నాకు కొంచెం పని ఉంది ) ( Akkada naaku konchem pani undhi )
When do you come back to here?
నువ్వు ఎప్పుడు ఇక్కడికి తిరిగి వస్తావు? ( nuvvu eppudu ikkadiki thirigi vasthaavu )
I come back to here after two days.
నేను రెండు రోజుల తర్వాత ఇక్కడికి తిరిగి వస్తాను. ( nenu rendu rojula tharvaatha ikkadiki vasthaanu )
Ok
సరే. ( sare )