గుడ్ మార్నింగ్ మేడం ( good morning medam )
Good morning madam.
గుడ్ మార్నింగ్ మేడం ( good morning medam )
Good morning madam.
అది ఏమిటి? ( adhi emiti? )
What is that?
ఇది బహుమతి. ( idhi bahumathi )
This is gift.
బహుమతా, అది ఏ బహుమతి? ( bahumathaa, adhi e bahumathi ?)
Gift, Which gift is that?
ఇది పుట్టినరోజు బహుమతి ( idhi puttinaroju bahumathi )
This is Birth day gift.
ఎవరి కోసం? ( evari kosam? )
For Whose?
దివ్య కోసం. ( divya kosam )
For Divya.
దివ్య ఇక్కడికి వచ్చిందా? ( divya ikkadiki vacchindhaa? )
Did Divya come to here?
అవును, దివ్య ఇక్కడికి వచ్చింది. ( avunu, Divya ikkadiki vacchindhi )
Yes, Divya came to here.
ఆమె ఎక్కడ ఉంది? ( aame ekkada undhi?)
Where is she?
ఆమె ప్రిన్సిపాల్ సార్ దగ్గర ఉంది. ( aame principal saar dhaggara undhi )
She is near principal sir.
సరే, వెళ్ళి ఇవ్వండి. ( sare, velli ivvandi )
Ok, Go and give.