Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

నేను వెచ్చిస్తాను - I spend || నువ్వు వెచ్చిస్తావా? - Do you spend? || Spoken English Easy Now

నేను వెచ్చిస్తాను
I spend




నేను వెచ్చించను
I don't spend





నేను వెచ్చిస్తున్నాను
I am spending





నేను వెచ్చించట్లేదు
I am not spending





నేను వెచ్చించాను
I spent




నేను వెచ్చించలేదు
I didn't spend







నువ్వు వెచ్చిస్తావా?
Do you spend?





నువ్వు వెచ్చించవా?
Don't you spend?





నువ్వు వెచ్చిస్తున్నావా?
Are you spending?





నువ్వు వెచ్చించట్లేదా?
Aren't you spending?




నువ్వు వెచ్చించావా?
Did you spend?




నువ్వు వెచ్చించలేదా?
Didn't you spend?