Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

నేను మాట్లాడతాను - I speak || నువ్వు మాట్లాడతావా? - Do you speak? || Spoken English Easy Now

నేను మాట్లాడతాను
I speak




నేను మాట్లాడను
I don't speak




నేను మాట్లాడుతున్నాను
I am speaking




నేను మాట్లాడట్లేదు
I am not speaking





నేను మాట్లాడాను
I spoke





నేను మాట్లాడలేదు
I didn't speak









నువ్వు మాట్లాడతావా?
Do you speak?





నువ్వు మాట్లాడవా?
Don't you speak?





నువ్వు మాట్లాడుతున్నావా?
Are you speaking?






నేను మాట్లాడట్లేదా?
Aren't you speaking?




నేను మాట్లాడావా?
Did you speak?







నువ్వు మాట్లాడలేదా?
Didn't you speak?