Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను ఉంటాను - I stay || నువ్వు ఉంటావా? - Do you stay? || Spoken English Easy Now

నేను ఉంటాను
I stay



నేను ఉండను
I don't stay




నేను ఉంటున్నాను
I am staying




నేను ఉండట్లేదు
I am not staying




నేను ఉన్నాను
I stayed




నేను ఉండలేదు     (నేను లేను)
I didn't stay








నువ్వు ఉంటావా?
Do you stay?




నువ్వు ఉండవా?
Don't you stay?




నువ్వు ఉంటున్నావా?
Are you staying?




నువ్వు ఉంటలేవా?
Aren't you staying?




నువ్వు ఉన్నావా?
Did you stay?




నువ్వు ఉండలేదా?  ( నువ్వు లేవా? )
Didn't you stay?