Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

నేను దొంగిలిస్తాను - I steal || నువ్వు దొంగిలిస్తావా? - Do you steal? || Spoken English Easy Now

నేను దొంగిలిస్తాను
I steal




నేను దొంగిలించను
I don't steal



నేను దొంగిలిస్తున్నాను
I am stealing



నేను దొంగిలించట్లేదు
I am not stealing




నేను దొంగిలించాను
I stole




నేను దొంగిలించలేదు
I didn't steal








నువ్వు దొంగిలిస్తావా?
Do you steal?




నువ్వు దొంగిలించవా?
Don't you steal?





నువ్వు దొంగిలిస్తున్నావా?
Are you stealing?



నువ్వు దొంగిలించట్లేదా?
Aren't you stealing?



నువ్వు దొంగిలించావా?
Did you steal?



నువ్వు దొంగిలించలేదా?
Didn't you steal?