Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

నేను అతికిస్తాను - I stick || నువ్వు అతికిస్తావా? - Do you stick? || Spoken English Easy Now

నేను అతికిస్తాను
I stick




నేను అతికించను
I don't stick



నేను అతికిస్తున్నాను
I am sticking




నేను అతికించట్లేదు
I am not sticking





నేను అతికించాను
I stuck





నేను అతికించలేదు
I didn't stick








నువ్వు అతికిస్తావా?
Do you stick?




నువ్వు అతికించవా?
Don't you stick?





నువ్వు అతికిస్తున్నావా?
Are you sticking?





నువ్వు అతికించట్లేదా?
Aren't you sticking?






నువ్వు అతికించావా?
Did you stick?




నువ్వు అతికించలేదా?
Didn't you stick?