Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను చదువుతాను - I study || నువ్వు చదువుతావా? - Do you study? || Spoken English Easy Now

నేను చదువుతాను
I study




నేను చదవను
I don't study






నేను చదువుతున్నాను
I am studying





నేను చదవట్లేదు
I am not studying





నేను చదివాను
I studied





నేను చదవలేదు
I didn't study









నువ్వు చదువుతావా?
Do you study?





నువ్వు చదవవా?
Don't you study?





నువ్వు చదువుతున్నావా?
Are you studying?





నువ్వు చదవట్లేదా?
Aren't you studying?





నువ్వు చదివావా?
Did you study?





నువ్వు చదవలేదా?
Didn't you study?