Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను విజయం సాధిస్తాను - I succeed || నువ్వు విజయం సాధిస్తావా? - Do you succeed? || Spoken English Easy Now

నేను విజయం సాధిస్తాను
I succeed




నేను విజయం సాధించను
I don't succeed



నేను విజయం సాధిస్తున్నాను
I am succeeding



నేను విజయం సాధించట్లేదు
I am not succeeding




నేను విజయం సాధించాను
I succeeded




నేను విజయం సాధించలేదు
I didn't succeed









నువ్వు విజయం సాధిస్తావా?
Do you succeed?





నువ్వు విజయం సాధించవా?
Don't you succeed?





నువ్వు విజయం సాధిస్తున్నావా?
Are you succeeding?





నువ్వు విజయం సాధించట్లేదా?
Aren't you succeeding?




నువ్వు విజయం సాధించావా?
Did you succeed?




నువ్వు విజయం సాధించలేదా?
Didn't you succeed?