Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

ఒకటవ తరగతి స్పోకెన్ ఇంగ్లీష్ || Spoken English for Class 1 || Spoken English Easy Now

నేను =  I

మేము, మనం =  We

నువ్వు = You

మీరు = You

అతడు = He

ఆమె = She

ఇది = It

వారు, వాళ్ళు =  They




ఉన్నాను = am

ఉన్నది = is

ఉంది =is

ఉన్నాడు =  is

ఉన్నారు = are

ఉన్నాము = are

ఉన్నాయి = are






తినడం = eat

త్రాగడం = drink

చదవడం = read

వ్రాయడం = write

మాట్లాడడం = talk, speak

వెళ్లడం = go

రావడం = come

తీసుకోవడం = take

ఇవ్వడం = give

తేవడం = bring






పుస్తకం =  book

కలము = pen

చాక్ పీస్ = chalk piece

వ్రాత పుస్తకం = note book

నీళ్లు =  water

బియ్యం, అన్నం =  Rice

పాఠం =  lesson








నేను తింటాను
 I eat


నేను తినను
I don't eat



నేను తింటున్నాను
I am eating




నేను తినట్లేదు (నేను తింటలేను )
I am not eating




నేను తిన్నాను
I ate



నేను తినలేదు
I didn't eat





నువ్వు తింటావా?
Do you eat?




నువ్వు తినవా?
Don't you eat?



నువ్వు తింటున్నావా?
Are eating?



నువ్వు తింటలేవా?   ( నువ్వు తినట్లేదా? )
Aren't you eating?




నువ్వు తిన్నావా?   
Did you eat?




నువ్వు తినలేదా?
Didn't you eat?








నేను చదువుతాను.
I read




నేను చదవను
I don't read



నేను చదువుతున్నాను
I am reading




నేను చదవట్లేదు  ( నేను చదువుతలెను )
I am not reading




నేను చదివాను
I read




నేను చదివలేదు
I didn't read








నువ్వు చదువుతావా?
Do you read?




నువ్వు చదవవా?
Don't you read?




నువ్వు చదువుతున్నావా?
Are you reading?





నువ్వు చదువట్లేదా?  నువ్వు చదువుతలేవా?
Aren't you reading?




నువ్వు చదివావా?
Did you read?





నువ్వు చదువలేదా?
Didn't you read?











నేను వ్రాస్తాను
I write




నేను వ్రాయను
I don't write




నేను వ్రాస్తున్నాను
I am writing






నేను వ్రాయట్లేదు  ( నేను వ్రాస్తలేను )
I am not writing




నేను వ్రాసాను
I wrote




నేను వ్రాయలేదు
I didn't write







నువ్వు వ్రాస్తావా?
Do you write?




నువ్వు వ్రాయవా?
Don't you write?



నువ్వు వ్రాస్తున్నావా?
Are you writing?




నువ్వు వ్రాయట్లేదా?  ( నువ్వు వ్రాస్తాలేవా? )
Aren't you writing?




నువ్వు వ్రాసావా?
Did you write?




నువ్వు వ్రాయలేదా?
Didn't you write?