Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

రెండవ తరగతి స్పోకెన్ ఇంగ్లీష్ || Spoken English for 2 class || Spoken English Easy Now

నేను ఇస్తాను
I give



నేను ఇవ్వను
I don't give



నేను ఇస్తున్నాను
I am giving



నేను ఇవ్వట్లేదు
I am not giving



నేను ఇచ్చాను
I gave



నేను ఇవ్వలేదు
I didn't give



------------------


నువ్వు ఇస్తావా?
Do you give?



నువ్వు ఇవ్వవా?
Don't you give?



నువ్వు ఇస్తున్నావా?
Are you giving?




నువ్వు ఇవ్వట్లేదా?
Aren't you giving?




నువ్వు ఇచ్చావా?
Did you give?




నువ్వు ఇవ్వలేదా?
Didn't you give?









-----------------------


నేను తీసుకుంటాను
I take




నేను తీసుకోను
I don't take




నేను తీసుకుంటున్నాను
I am taking



నేను తీసుకోవట్లేదు
I am not taking



నేను తీసుకున్నాను
I took



నేను తీసుకోలేదు
I didn't take



------------------------

నువ్వు తీసుకుంటావా?
Do you take?


నువ్వు తీసుకోవా?
Don't you take?


నువ్వు తీసుకుంటున్నావా?
Are you taking?


నువ్వు తీసుకోవట్లేదా?
Aren't you taking?


నువ్వు తీసుకున్నావా?
Did you take?


నువ్వు తీసుకోలేదా?
Didn't you take?




--------------------

నేను వెళతాను
I go


నేను వెళ్ళను
I don't go


నేను వెళుతున్నాను
I am going


నేను వెళ్లట్లేదు
I am not going



నేను వెళ్ళాను
I went


నేను వెళ్ళలేదు
I didn't go

-----------------------

నువ్వు వెళతావా?
Do you go?


నువ్వు వెళ్ళవా?
Don't you go?


నువ్వు వెళుతున్నావా?
Are you going?



నువ్వు వెళ్లట్లేదా?
Aren't you going?


నువ్వు వెళ్ళావా?
Did you go?


నువ్వు వెళ్లలేదా?
Didn't you go?





------------------

నేను వస్తాను
I come



నేను రాను
I don't come


నేను వస్తున్నాను
I am coming



నేను రావట్లేదు
I am not coming



నేను వచ్చాను
I came


నేను రాలేదు
I didn't come



----------------------

నువ్వు వస్తావా?
Do you come?


నువ్వు రావా?
Don't you come?


నువ్వు వస్తున్నావా?
Are you coming?



నువ్వు రావట్లేదా?
Aren't you coming?


నువ్వు వచ్చావా?
Did you come?


నువ్వు రాలేదా?
Didn't you come?