Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

మూడవ తరగతి స్పోకెన్ ఇంగ్లీష్ || Spoken English for 3 class || Spoken English Easy Now

నేను చాక్లెట్ తింటాను
I eat chocolate



నేను చాక్లెట్ తినను
I don't eat chocolate



నేను చాక్లెట్ తింటున్నాను
I am eating chocolate



నేను చాక్లెట్ తినట్లేదా?
I am not eating chocolate




నేను చాక్లెట్ తిన్నాను
I ate chocolate



నేను చాక్లెట్ తినలేదు
I didn't eat chocolate




-------------------------------

నువ్వు చాక్లెట్ తింటావా?
Do you eat chocolate?



నువ్వు చాక్లెట్ తినవా?
Don't you eat chocolate?




నువ్వు చాక్లెట్ తింటున్నావా?
Are you eating chocolate?




నువ్వు చాక్లెట్ తినట్లేదా?
Aren't you eating chocolate?



నువ్వు చాక్లెట్ తిన్నావా?
Did you eat chocolate?




నువ్వు చాక్లెట్ తినలేదా?
Didn't you eat chocolate?





-----------------------------


నేను నీళ్లు త్రాగుతాను
I drink water




నేను నీళ్లు త్రాగను
I don't drink water





నేను నీళ్లు త్రాగుతున్నాను
I am drinking water





నేను నీళ్లు త్రాగట్లేదు
I am not drinking water





నేను నీళ్లు త్రాగాను
I drank water



నేను నీళ్లు త్రాగలేదు
I didin't drink water



------------------------------




నువ్వు నీళ్లు త్రాగుతావా?
Do you drink water?




నువ్వు నీళ్లు త్రాగవా?
Don't you drink water?





నువ్వు నీళ్లు త్రాగుతున్నావా?
Are you drinking water?





నువ్వు నీళ్లు త్రాగట్లేదా?
Aren't you drinking water?





నువ్వు నీళ్లు త్రాగావా?
Did you drink water?




నువ్వు నీళ్లు త్రాగలేదా?
Didn't you drink water?



---------------------









నేను పాఠం చదువుతాను
I read lesson



నేను పాఠం చదవను
I don't read lesson



నేను పాఠం చదువుతున్నాను
I am reading lesson




నేను పాఠం చదవట్లేదు
I am not reading lesson




నేను పాఠం చదివాను
I read lesson



నేను పాఠం చదవలేదు
I didn't read lesson




-------------------------




నువ్వు పాఠం చదువుతావా?
Do you read lesson?



నువ్వు పాఠం చదవవా?
Don't you read lesson?





నువ్వు పాఠం చదువుతున్నావా?
Are you reading lesson?





నువ్వు పాఠం చదవట్లేదా?
Aren't you reading lesson?




నువ్వు పాఠం చదివావా?
Did you read lesson?




నువ్వు పాఠం చదవలేదా?
Didn't you read lesson?






--------------------------------



నేను పరీక్ష  వ్రాస్తాను
I write exam



నేను పరీక్ష  వ్రాయను
I write exam




నేను పరీక్ష  వ్రాస్తున్నాను
I am writing exam



నేను పరీక్ష  వ్రాయట్లేదు
I am not writing exam




నేను పరీక్ష  వ్రాసావు
I wrote exam




నేను పరీక్ష  వ్రాయలేదు
I didn't write exam



----------------------------


నువ్వు పరీక్ష వ్రాస్తావా?
Do you write exam?




నువ్వు పరీక్ష  వ్రాయవా?
Don't you write exam?





నువ్వు పరీక్ష  వ్రాస్తున్నావా?
Are you writing exam?





నువ్వు పరీక్ష  వ్రాయట్లేదా?
Aren't you writing exam?





నువ్వు పరీక్ష  వ్రాసావా?
Did you write exam?





నువ్వు పరీక్ష  వ్రాయట్లేదా?
Didn't you write exam?