నేను అర్ధం చేసుకుంటాను
I understand
నేను అర్ధం చేసుకోను
I don't understand
నేను అర్ధం చేసుకుంటున్నాను
I am understanding
నేను అర్ధం చేసుకోవట్లేదు
I am not understanding
నేను అర్ధం చేసుకున్నాను
I understood
నేను అర్ధం చేసుకోలేదు
I didn't understand
నువ్వు అర్ధం చేసుకుంటావా?
Do you understand?
నువ్వు అర్ధం చేసుకోవా?
Don't you understand?
నువ్వు అర్ధం చేసుకుంటున్నావా?
Are you understanding?
నువ్వు అర్ధం చేసుకోవట్లేదా?
Aren't you understanding?
నువ్వు అర్థం చేసుకున్నావా?
Did you understand?
నువ్వు అర్ధం చేసుకోలేదా?
Didn't you understand?
I understand
నేను అర్ధం చేసుకోను
I don't understand
నేను అర్ధం చేసుకుంటున్నాను
I am understanding
నేను అర్ధం చేసుకోవట్లేదు
I am not understanding
నేను అర్ధం చేసుకున్నాను
I understood
నేను అర్ధం చేసుకోలేదు
I didn't understand
నువ్వు అర్ధం చేసుకుంటావా?
Do you understand?
నువ్వు అర్ధం చేసుకోవా?
Don't you understand?
నువ్వు అర్ధం చేసుకుంటున్నావా?
Are you understanding?
నువ్వు అర్ధం చేసుకోవట్లేదా?
Aren't you understanding?
నువ్వు అర్థం చేసుకున్నావా?
Did you understand?
నువ్వు అర్ధం చేసుకోలేదా?
Didn't you understand?