Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

నేను ఉపయోగిస్తాను - I use || నువ్వు ఉపయోగిస్తావా? - Do you use? || Spoken English Easy Now

నేను ఉపయోగిస్తాను
I use



నేను ఉపయోగించను
I don't use



నేను ఉపయోగిస్తున్నాను
I am using



నేను ఉపయోగించట్లేదు
I am not using




నేను ఉపయోగించాను
I used




నేను ఉపయోగించలేదు
I didn't use






నువ్వు ఉపయోగిస్తావా?
Do you use?



నువ్వు ఉపయోగించవా?
Don't you use?



నువ్వు ఉపయోగిస్తున్నవా?
Are you using?




నువ్వు ఉపయోగించట్లేదా?
Aren't you using?



నువ్వు ఉపయోగించావా?
Did you use?



నువ్వు ఉపయోగించలేదా?
Didn't you use?