Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ త్రాగడం వాక్యాలతో

నేను త్రాగుతాను
I drink



నేను త్రాగుతానా?
Do I drink?



నేను ఏమి త్రాగుతాను?
What do I drink?



నేను నీళ్ళు త్రాగుతాను
I drink water


నేను నీళ్ళు త్రాగుతానా?
Do I drink water?



నేను ఎప్పుడు నీళ్ళు త్రాగుతాను?
When do I drink water?



నేను కొద్దిసేపటి తర్వాత నీళ్ళు త్రాగుతాను.
I drink water after sometime



నేను కొద్దిసేపటి తర్వాత నీళ్ళు త్రాగుతానా?
Do I drink water after sometime?



అవును, నేను కొద్దిసేపటి తర్వాత నీళ్ళు త్రాగుతాను.
Yes, I drink water after sometime




లేదు, నేను కొద్దిసేపటి తర్వాత నీళ్ళు త్రాగను.
No, I don't drink water after sometime












నువ్వు త్రాగుతావు
You drink


నువ్వు త్రాగుతావా?
Do you drink?



నువ్వు ఏమి త్రాగుతావు?
What do you drink?



నువ్వు నీళ్ళు త్రాగుతావు
You drink water



నువ్వు నీళ్ళు త్రాగుతావా?
Do you drink water?



నువ్వు ఎప్పుడు నీళ్ళు త్రాగుతావు?
When do you drink water?



నువ్వు కొద్దిసేపటి తర్వాత నీళ్ళు త్రాగుతావు.
You drink water after sometime



నువ్వు కొద్దిసేపటి తర్వాత నీళ్ళు త్రాగుతావా?
Do you drink water after sometime?



అవును, నువ్వు కొద్దిసేపటి తర్వాత నీళ్ళు త్రాగుతావు
Yes, You drink water after sometime




లేదు, నువ్వు కొద్దిసేపటి తర్వాత నీళ్ళు త్రాగవు
No, You don't drink water after sometime


















నేను త్రాగుతున్నాను
I am drinking



నేను త్రాగుతున్నానా?
Am I drinking?



నేను ఏమి త్రాగుతున్నాను
What am I drinking?




నేను నీళ్ళు  త్రాగుతున్నాను
I am drinking water



నేను నీళ్ళు  త్రాగుతున్నానా?
Am I drinking water?



నేను ఎప్పుడు నీళ్ళు  త్రాగుతున్నాను?
When am I drinking water?



నేను ఇప్పుడు నీళ్ళు  త్రాగుతున్నాను
I am drinking water now





నేను ఇప్పుడు నీళ్ళు  త్రాగుతున్నానా?
Am I drinking water now?




అవును, నేను ఇప్పుడు నీళ్ళు  త్రాగుతున్నాను
Yes, I am drinking water now




లేదు, నేను ఇప్పుడు నీళ్ళు  త్రాగుతలేను (త్రాగట్లేదు)
No, I am not drinking water now








నువ్వు త్రాగుతున్నావు
You are drinking



నువ్వు త్రాగుతున్నావా?
Are you drinking?




నువ్వు ఏమిటి త్రాగుతున్నావు?
What are you drinking?



నువ్వు నీళ్ళు త్రాగుతున్నావు
You are drinking water



నువ్వు నీళ్ళు త్రాగుతున్నావా?
Are you drinking water?





నువ్వు ఎప్పుడు నీళ్ళు త్రాగుతున్నావు?
When are you drinking water?




నువ్వు ఇప్పుడే నీళ్ళు త్రాగుతున్నావు
You are drinking water now





నువ్వు ఇప్పుడే నీళ్ళు త్రాగుతున్నావా?
Are you drinking water now?




అవువు, నువ్వు ఇప్పుడే నీళ్ళు త్రాగుతున్నావు
Yes, You are drinking water now




లేదు, నువ్వు ఇప్పుడే నీళ్ళు త్రాగుతలేవు (త్రాగట్లేదు)
No, You are not drinking water now





















 నేను త్రాగాను
I drank



నేను త్రాగానా?
Did I drink?




నేను ఏమి త్రాగాను ?
What did I drink?



నేను నీళ్ళు త్రాగాను
I drank water




నేను నీళ్ళు త్రాగానా?
Did I drink water?






నేను ఎప్పుడు నీళ్ళు త్రాగాను?
When did I drink water?




నేను నిన్న నీళ్ళు త్రాగాను
I drank water yesterday



నేను నిన్ననీళ్ళు త్రాగానా?
Did I drink water yesterday?





అవును, నేను నిన్న నీళ్ళు త్రాగాను
Yes,  I drank water yesterday





లేదు, నేను నిన్న నీళ్ళు త్రాగలేదు
No, I didn't drink water yesterday











నువ్వు త్రాగావు
You drank



నువ్వు త్రాగావా?
Did you drink?



నువ్వు ఏమి త్రాగావు ?
What did you drink?




నువ్వు నీళ్ళు త్రాగావు
You drank water




నువ్వు నీళ్ళు త్రాగావా?
Did you drink water?




నువ్వు ఎప్పుడు నీళ్ళు త్రాగావు?
When did you drink water?





నువ్వు నిన్న నీళ్ళు త్రాగావు
You drank water yesterday





నువ్వు నిన్న నీళ్ళు త్రాగావా?
Did you drink water yesterday?





అవును, నువ్వు నిన్న నీళ్ళు త్రాగావు
Yes, You drank water yesterday






లేదు, నువ్వు నిన్న నీళ్ళు త్రాగలేదు
No, You didn't drink water yesterday

















నేను త్రాగను
I don't drink


నేను త్రాగనా?
Don't I drink?



నేను ఏమి త్రాగను?
What don't I drink?



నేను నీళ్ళు త్రాగను
I don't drink water




నేను త్రాగనా?
Don't I drink water?



నేను ఎప్పుడు నీళ్ళు త్రాగను?
When don't I drink water?



నేను వారానికి ఒక సారి నీళ్ళు త్రాగను
I don't drink water weekly once




నేను వారానికి ఒక సారి నీళ్ళు త్రాగనా?
Don't I drink water weekly once?




లేదు, నేను వారానికి ఒక సారి నీళ్ళు త్రాగను
No, I don't drink water weekly once



అవును, నేను వారానికి ఒక సారి నీళ్ళు త్రాగను
Yes, I drink water weekly once







నువ్వు త్రాగవు
You don't drink



నువ్వు త్రాగవా?
Don't you drink?



నువ్వు ఏమి త్రాగవు?
What don't you drink?



నువ్వు నీళ్ళు త్రాగవు
You don't drink water



నువ్వు నీళ్ళు త్రాగవా?
Don't you drink water?



నువ్వు ఎప్పుడు నీళ్ళు త్రాగవు?
When don't you drink water?



నువ్వు వారానికి ఒక సారి నీళ్ళు త్రాగవు
You don't drink water weekly once




నువ్వు వారానికి ఒక సారి నీళ్ళు త్రాగవా?
Don't you drink water weekly once?




లేదు, నువ్వు వారానికి ఒక సారి నీళ్ళు త్రాగవు
No, You don't drink water weekly once



అవును, నువ్వు వారానికి ఒక సారి నీళ్ళు త్రాగుతావు
Yes, You drink water weekly once












నేను త్రాగట్లేదు
I am not drinking


నేను త్రాగట్లేదా?
Amn't I drinking?


నేను ఏమి త్రాగట్లేదు?
What amn't I drinking?



నేను నీళ్ళు త్రాగట్లేదు 
I am not drinking water






నేను నీళ్ళు త్రాగట్లేదా?
Amn't I drinking water?




నేను ఎప్పుడు నీళ్ళు త్రాగట్లేదు? 
When amn't I drinking water?



నేను ఇప్పుడు నీళ్ళు త్రాగట్లేదు 
I am not drinking water now




నేను ఇప్పుడు నీళ్ళు త్రాగట్లేదా? 
Amn't I drinking water now?



లేదు, నేను ఇప్పుడు నీళ్ళు త్రాగట్లేదు 
No, I am not drinking water now



అవును, నేను ఇప్పుడు నీళ్ళు త్రాగుతున్నాను 
Yes, I am drinking water now







నువ్వు త్రాగట్లేదు
You are not drinking




నువ్వు త్రాగట్లేదా?
Aren't you drinking ?



నువ్వు ఏమి త్రాగట్లేదు?
What aren't you drinking?



నువ్వు నీళ్ళు త్రాగట్లేదు
You are not drinking water




నువ్వు నీళ్ళు త్రాగట్లేదా?
Aren't you drinking water?




నువ్వు ఎప్పుడు నీళ్ళు త్రాగట్లేదు?
When aren't you drinking water?




నువ్వు ఇప్పుడు నీళ్ళు త్రాగట్లేదు
You are not drinking water now




నువ్వు ఇప్పుడు నీళ్ళు త్రాగట్లేదా?
Aren't you drinking water now?




లేదు, నువ్వు ఇప్పుడు నీళ్ళు త్రాగట్లేదు
No, You are not drinking water now




అవును, నువ్వు ఇప్పుడు నీళ్ళు త్రాగుతున్నావు 
Yes, You are drinking water now











నేను త్రాగలేదు
I didn't drink



నేను త్రాగలేదా?
Didn't I drink?





నేను ఏమి త్రాగలేదు?
What didn't I drink?




నేను నీళ్ళు త్రాగలేదు
I didn't drink water




నేను నీళ్ళు త్రాగలేదా?
Didn't I drink water?




నేను ఎప్పుడు నీళ్ళు త్రాగలేదు?
When didn't I drink water?




నేను నిన్న నీళ్ళు త్రాగలేదు
I didn't drink water yesterday





నేను నిన్న నీళ్ళు త్రాగలేదా?
Didn't I drink water yesterday?




లేదు, నేను నిన్న నీళ్ళు త్రాగలేదు
No, I didn't drink water yesterday




అవును, నేను నిన్న నీళ్ళు త్రాగాను
Yes, I drank water yesterday










నువ్వు త్రాగలేదు
You didn't drink




నువ్వు త్రాగలేదా?
Didn't you drink?




నువ్వు ఏమి త్రాగలేదు?
What didn't you drink?





నువ్వు నీళ్ళు త్రాగలేదు
You didn't drink water



నువ్వు నీళ్ళు త్రాగలేదా?
Didn't you drink water?




నువ్వు ఎప్పుడు నీళ్ళు త్రాగలేదు?
When didn't you drink water?




నువ్వు నిన్న నీళ్ళు త్రాగలేదు
You didn't drink water yesterday




నువ్వు నిన్న నీళ్ళు త్రాగలేదా?
Didn't you drink water yesterday?




లేదు, నువ్వు నిన్న నీళ్ళు త్రాగలేదు
No, You didn't drink water yesterday




అవును, నువ్వు నిన్న నీళ్ళు త్రాగావు
Yes, You drank water yesterday









ఈ వాక్యాలు మీ స్నేహితులకు Share చేయాలనుకుంటే,
ఈ క్రింది లింక్ కాపీ చేసి షేర్  చేయండి.



https://spokenenglisheasynow.blogspot.com/2019/01/Spoken-English-book-with-drink-sentences.html