Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

ఇంట్లో మాట్లాడుకునే మాటలు తెలుగు మరియు ఇంగ్లీష్ లో

Hai Kiran.
హాయ్, కిరణ్


Hai vamshi.
హాయ్, వంశీ



K : How are you?
నువ్వు ఎలా ఉన్నావు?


V : I am fine. How are you?
నేను బావున్నాను. నువ్వు ఎలా ఉన్నావు?


K : I am fine. Where are going?
నేను బావున్నాను. నువ్వు ఎక్కడ వెళుతున్నాను?



V : I am going to shop. Can you come  with me?
నేను షాప్ కి వెళుతున్నాను. నువ్వు నాతో రా గలవా?



K : Yes, I can come with you. Why are you going to shop?
అవును, నేను నీతో రా గలను. నువ్వు ఎందుకు షాప్ కి వెళుతున్నావు?



V : I wanted to buy some items hence I am going to shop.
నేను కొన్ని వస్తువులు కొనాలని కోరుకున్నాను అందుకే నేను షాప్ కి వెళుతున్నాను.



K : Which items do you buy?
నువ్వు ఏ వస్తువులు కొంటావు?


V : I buy electronic items for home
నేను ఇంటి కోసం ఎలక్ట్రానిక్ వస్తువులు కొంటాను



K : Ok, let go
సరే, ఇక వెళదాం








somebody came
ఎవరో వచ్చారు


What is the matter?
విషయం ఏమిటి?


I am waiting for your father. Is your father in home?
నేను మీ నాన్న కోసం ఎదురుచూస్తున్నాను. మీ నాన్న ఇంట్లో ఉన్నాడా?



No, My father went to out
లేదు, మా నాన్న బయటకి వెళ్ళాడు







నువ్వు చెప్పవచ్చు
You may tell