Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తినడం వాక్యాలతో

నేను తింటాను
I eat


నేను తింటానా?
Do I eat?



నేను ఏమి తింటాను?
What do I eat?



నేను చాక్లెట్ తింటాను
I eat chocolate



నేను చాక్లెట్ తింటానా?
Do I eat Chocolate?



నేను ఎప్పుడు చాక్లెట్ తింటాను?
When do I eat Chocolate?



నేను కొద్దిసేపటి తర్వాత చాక్లెట్ తింటాను.
I eat chocolate after sometime



నేను కొద్దిసేపటి తర్వాత చాక్లెట్ తింటానా?
Do I eat chocolate after sometime?



అవును, నేను కొద్దిసేపటి తర్వాత చాక్లెట్ తింటాను
Yes, I eat chocolate after sometime




లేదు, నేను కొద్దిసేపటి తర్వాత చాక్లెట్ తినను
No, I don't eat chocolate after sometime








నువ్వు తింటావు
You eat


నువ్వు తింటావా?
Do you eat?



నువ్వు ఏమి తింటావు?
What do you eat?



నువ్వు చాక్లెట్ తింటావు
You eat chocolate



నువ్వు చాక్లెట్ తింటావా?
Do you eat chocolate?


నువ్వు ఎప్పుడు చాక్లెట్ తింటావు?
When do you eat chocolate?


నువ్వు కొద్దిసేపటి తర్వాత చాక్లెట్ తింటావు.
You eat chocolate after sometime



నువ్వు కొద్దిసేపటి తర్వాత చాక్లెట్ తింటావా?
Do you eat chocolate after sometime?



అవును, నువ్వు. కొద్దిసేపటి తర్వాత చాక్లెట్ తింటావు
Yes, You eat chocolate after sometime




లేదు, నువ్వు కొద్దిసేపటి తర్వాత చాక్లెట్ తినవు
No, You don't eat chocolate after sometime











నేను తింటున్నాను
I am eating



నేను తింటున్నానా?
Am I eating?



నేను ఏమి తింటున్నాను
What am I eating?




నేను చాక్లెట్ తింటున్నాను
I am eating chocolate



నేను చాక్లెట్ తింటున్నానా?
Am I eating chocolate?



నేను ఎప్పుడు చాక్లెట్ తింటున్నాను?
When am I eating chocolate?



నేను ఇప్పుడు చాక్లెట్ తింటున్నాను
I am eating chocolate now





నేను ఇప్పుడు చాక్లెట్ తింటున్నానా?
Am I eating chocolate now?




అవును, నేను ఇప్పుడు చాక్లెట్ తింటున్నాను
Yes, I am eating chocolate now




లేదు, నేను ఇప్పుడు చాక్లెట్ తింటలేను (తినట్లేదు)
No, I am not eating chocolate now








నువ్వు తింటున్నావు 
You are eating



నువ్వు తింటున్నావా?
Are you eating?




నువ్వు ఏమిటి తింటున్నావు?
What are you eating?



నువ్వు చాక్లెట్ తింటున్నావు 
You are eating chocolate




నువ్వు చాక్లెట్ తింటున్నావా?
Are you eating chocolate?





నువ్వు ఎప్పుడు చాక్లెట్ తింటున్నావు?
When are you eating chocolate?




నువ్వు ఇప్పుడే చాక్లెట్ తింటున్నావు
You are eating chocolate now





నువ్వు ఇప్పుడే చాక్లెట్ తింటున్నావా?
Are you eating chocolate now?




అవువు, నువ్వు ఇప్పుడే చాక్లెట్ తింటున్నావు
Yes, You are eating chocolate now




లేదు, నువ్వు ఇప్పుడే చాక్లెట్ తింటలేవు (తినట్లేదు)
No, You are not eating chocolate now










నేను తిన్నాను
I ate



నేను తిన్నానా?
Did I eat?




నేను ఏమి తిన్నాను?
What did I eat?



నేను చాక్లెట్ తిన్నాను
I ate chocolate




నేను చాక్లెట్ తిన్నానా?
Did I eat chocolate?






నేను ఎప్పుడు చాక్లెట్ తిన్నాను?
When did I eat chocolate?




నేను నిన్న చాక్లెట్ తిన్నాను
I ate chocolate yesterday



నేను నిన్న చాక్లెట్ తిన్నానా?
Did I eat chocolate yesterday?





అవును, నేను నిన్న చాక్లెట్ తిన్నాను
Yes,  I ate chocolate yesterday





లేదు, నేను నిన్న చాక్లెట్ తినలేదు
No, I didn't eat chocolate yesterday










నువ్వు తిన్నావు
You ate



నువ్వు తిన్నావా?
Did you eat?



నువ్వు ఏమి తిన్నావు?
What did you eat?




నువ్వు చాక్లెట్ తిన్నావు
You ate chocolate




నువ్వు చాక్లెట్ తిన్నావా?
Did you eat chocolate?




నువ్వు ఎప్పుడు చాక్లెట్ తిన్నావు?
When did you eat chocolate?





నువ్వు నిన్న చాక్లెట్ తిన్నావు
You ate chocolate yesterday





నువ్వు నిన్న చాక్లెట్ తిన్నావా?
Did you eat chocolate yesterday?





అవును, నువ్వు నిన్న చాక్లెట్ తిన్నావు
Yes, You ate chocolate yesterday






లేదు, నువ్వు నిన్న చాక్లెట్ తినలేదు
No, You didn't eat chocolate yesterday















నేను తినను
I don't eat


నేను తిననా?
Don't I eat?



నేను ఏమి తినను?
What don't I eat?



నేను చాక్లెట్ తినను
I don't eat chocolate




నేను చాక్లెట్ తిననా?
Don't I eat chocolate?



నేను ఎప్పుడు చాక్లెట్ తినను?
When don't I eat chocolate?



నేను వారానికి ఒక సారి చాక్లెట్ తినను
I don't eat chocolate weekly once




నేను వారానికి ఒక సారి చాక్లెట్ తిననా?
Don't I eat chocolate weekly once?




లేదు, నేను వారానికి ఒక సారి చాక్లెట్ తినను
No, I don't eat chocolate weekly once



అవును, నేను వారానికి ఒక సారి చాక్లెట్ తింటాను
Yes, I eat chocolate weekly once







నువ్వు తినవు
You don't eat



నువ్వు తినవా?
Don't you eat?



నువ్వు ఏమి తినవు?
What don't you eat?



నువ్వు చాక్లెట్ తినవు 
You don't eat chocolate




నువ్వు చాక్లెట్ తినవా? 
Don't you eat chocolate?



నువ్వు ఎప్పుడు చాక్లెట్ తినవు? 
When don't you eat chocolate?



నువ్వు వారానికి ఒక సారి చాక్లెట్ తినవు
You don't eat chocolate weekly once




నువ్వు వారానికి ఒక సారి చాక్లెట్ తినవా?
Don't you eat chocolate weekly once?




లేదు, నువ్వు వారానికి ఒక సారి చాక్లెట్ తినవు
No, You don't eat chocolate weekly once



అవును, నువ్వు వారానికి ఒక సారి చాక్లెట్ తింటావు 
Yes, You eat chocolate weekly once










నేను తినట్లేదు 
I am not eating


నేను తినట్లేదా?
Amn't I eating?


నేను ఏమి తినట్లేదు? 
What amn't I eating?



నేను చాక్లెట్ తినట్లేదు 
I am not eating chocolate






నేను చాక్లెట్ తినట్లేదా?
Amn't I eating chocolate?




నేను ఎప్పుడు చాక్లెట్ తినట్లేదు? 
When amn't I eating chocolate?



నేను ఇప్పుడు చాక్లెట్ తినట్లేదు 
I am not eating chocolate now




నేను ఇప్పుడు చాక్లెట్ తినట్లేదా? 
Amn't I eating chocolate now?



లేదు, నేను ఇప్పుడు చాక్లెట్ తినట్లేదు 
No, I am not eating chocolate now



అవును, నేను ఇప్పుడు చాక్లెట్ తింటున్నాను   
Yes, I am eating chocolate now







నువ్వు తినట్లేదు 
You are not eating




నువ్వు తినట్లేదా?
Aren't you eating?


నువ్వు ఏమి తినట్లేదు? 
What aren't you eating?



నువ్వు చాక్లెట్ తినట్లేదు 
You are not eating chocolate




నువ్వు చాక్లెట్ తినట్లేదా?
Aren't you eating chocolate?



నువ్వు ఎప్పుడు చాక్లెట్ తినట్లేదు? 
When aren't you eating chocolate?



నువ్వు ఇప్పుడు చాక్లెట్ తినట్లేదు 
You are not eating chocolate now




నువ్వు ఇప్పుడు చాక్లెట్ తినట్లేదా? 
Aren't you eating chocolate now?




లేదు, నువ్వు ఇప్పుడు చాక్లెట్ తినట్లేదు 
No, You are not eating chocolate now



అవును, నువ్వు ఇప్పుడు చాక్లెట్ తింటున్నావు 
Yes, You are eating chocolate now









నేను తినలేదు
I didn't eat



నేను తినలేదా?
Didn't I eat?





నేను ఏమి తినలేదు?
What didn't I eat?




నేను చాక్లెట్ తినలేదు
I didn't eat chocolate




నేను చాక్లెట్ తినలేదా?
Didn't I eat chocolate?




నేను ఎప్పుడు చాక్లెట్ తినలేదు?
When didn't I eat chocolate?




నేను నిన్న చాక్లెట్ తినలేదు
I didn't eat chocolate yesterday





నేను నిన్న చాక్లెట్ తినలేదా?
Didn't I eat chocolate yesterday?




లేదు, నేను నిన్న చాక్లెట్ తినలేదు
No, I didn't eat chocolate yesterday




అవును, నేను నిన్న చాక్లెట్ తిన్నాను
Yes, I ate chocolate yesterday










నువ్వు తినలేదు
You didn't eat




నువ్వు తినలేదా?
Didn't you eat?




నువ్వు ఏమి తినలేదు?
What didn't you eat?





నువ్వు చాక్లెట్ తినలేదు
You didn't eat chocolate




నువ్వు చాక్లెట్ తినలేదా?
Didn't you eat chocolate?




నువ్వు ఎప్పుడు చాక్లెట్ తినలేదు?
When didn't you eat chocolate?




నువ్వు నిన్న చాక్లెట్ తినలేదు
You didn't eat chocolate yesterday




నువ్వు నిన్న చాక్లెట్ తినలేదా?
Didn't you eat chocolate yesterday?




లేదు, నువ్వు నిన్న చాక్లెట్ తినలేదు
No, You didn't eat chocolate yesterday




అవును, నువ్వు నిన్న చాక్లెట్ తిన్నావు
Yes, You ate chocolate yesterday






ఈ వాక్యాలు మీ స్నేహితులకు Share చేయాలనుకుంటే,
ఈ క్రింది లింక్ కాపీ చేసి షేర్  చేయండి.

https://spokenenglisheasynow.blogspot.com/2019/01/Spoken-English-book-with-eat-sentences.html