Spoken English Easy Now
A easiest way to talk in English
Meanings of Subjects
1. నేను = I
2. మేము, మనం = We
3. నువ్వు = You
4. మీరు = You
5. అతడు = He
6. ఆమె = She
7. ఇది = It
8. వారు, వాళ్ళు = They
Meanings Helping Verbs
1. ఉన్నాను = am
2. ఉన్నాడు, ఉన్నది, ఉంది = is
3. ఉన్నారు, ఉన్నాము, ఉన్నాయి = are
Meanings of Verbs
1. చేయడం = do
2. తినడం = eat
3. త్రాగడం = drink
4. తెలుసుకోవడం = know
5. కలిగిఉండడం = have
Meanings of Objects
1. చాక్లెట్ = chocolate
2. అన్నం = rice
3. నీరు = water
4. పుస్తకం = book
5. పరీక్ష = exam
భాష వేరు మాట్లాడడం వేరు. భాషకు గ్రామర్ , కాలాలు లాంటివి కావాలి. కాని మాట్లాడడానికి ఇవి ఏమి అవసరం లేదు. ఎందుకంటే చదువురాని వాళ్ళు మాట్లాడుతున్నారు. చదువురాని తెలుగు వాళ్ళు కూడా హిందీ లో సులభముగా మాట్లాడుతున్నారు. చదువురాని హిందీ వాళ్ళు కూడా తెలుగులో సులభముగా మాట్లాడుతున్నారు. కానీ ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటూ ఇంగ్లీష్ ఎంతమంది మాట్లాడుతున్నారు. తెలుగు , హిందీ భాషలకు మూడు కాలాలు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ భాషలో పేరుకే మూడు కాలాలు కానీ మరల ఒక్కో దానిలో నాలుగు , నాలుగు రకాలు ఉన్నాయి. పైగా గ్రామర్ అని, వాక్య నిర్మాణం అని ఇలా చెపుతూ ఉంటే అందరికి ఇంగ్లీష్ అంటే భయమేసి మాట్లాడడమే మానేశారు. ముఖ్యముగా కాలాలు (Tenses) అంటే చాలు చాలా మందికి అర్ధం కాక ఇంగ్లీష్ అంటేనే అర్ధం కానీ భాషగా వదిలేస్తున్నారు.
కాలాలు (Tenses) , గ్రామర్ (Grammar), వాక్య నిర్మాణం (Sentence formation ) ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేది లేకుండా తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు మాట్లాడుకునే విధానం మనం సులభముగా ఇంగ్లీష్ లో నేర్చుకుందాం. ఆప్పుడే మనం సులభముగా ఇంగ్లీష్ లో మాట్లాడుకోవచ్చు. భాష అంటే మనం మనం మాట్లాడేది ఎదుటివారికి అర్ధం కావాలి. ఎదుటివారు మాట్లేడేది మనకు అర్ధం కావాలి అంతే.
ఇప్పటివరకు మీరు తెలుసుకున్న విధానం గురించి వదిలేసి కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే చాలా సులభంగా ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు మీరు ఒక్కటే గుర్తుంచుకోండి ఇంగ్లీష్ సబ్జెక్టు వేరు ఇంగ్లీషులో మాట్లాడటం వేరు మనం తెలుగు లో గాని హిందీ లో గాని మాట్లాడేటప్పుడు గ్రామర్ ప్రకారం మాట్లాడుతున్నామా? వాక్య నిర్మాణం సరిగా ఉందా లేదా చూసుకుని మాట్లాతున్నామా? లేదు కదా
మాట్లాడే వాక్య నిర్మాణం సరిగా ఉందా లేదా చూడట్లేదు తెలిసింది మాట్లాడుకుంటూ వెలుతున్నాము. మనం మాట్లాడేది అర్థం చేసుకొని ఎదుటి వారు కూడా మనతో మాట్లాడుతున్నారు.
ఇదే నిజమైన మాట్లాడుకునే విధానం, ఇలా నేర్చుకుంటేనే ఏ భాషలో అయినా సులభంగా మాట్లాడవచ్చు మరి ఇంగ్లీషులో సులభంగా ఇలా మాట్లాడవచ్చా ఇప్పుడు నేర్చుకుందాం. ఏ భాషకైనా పదాలు ఉంటాయి కాబట్టి మనం చేయవలసినది ఏమిటంటే వేరే భాషలో ఉన్న పదాల అర్థాలు మన మాతృభాషలో ఏమంటారో నేర్చుకోవాలి. మన మాతృభాషలో ఎలాగైతే మాట్లాడతామో ఆ మాట్లాడే మాటలు ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసుకుంటే చాలు సులభంగా ఇంగ్లీష్ లో మాట్లాడవచ్చు. ఏ భాష అయినా చిన్న చిన్న పదాలతోనే మొదలు పెట్టాలి.
తెలుగు భాష లాగా హిందీ భాష లాగా ఇంగ్లీషులో కూడా కేవలం 3 కాలాలు ఉండేటట్లు తీసుకోవడం జరిగిందని గమనించండి ఈ పద్ధతి కేవలం మాట్లాడడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి.
కాలాలు మూడు అవి : వర్తమాన కాలం, భూత కాలం, భవిష్యత్ కాలం. ఏ భాషలో అయినా ఇవే ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ లో కూడా కేవలం మూడు కాలాలు మాత్రమే ఉండేటట్లు తీసుకోవడం జరిగింది. పై మూడు కాలాల మాదిరిగా ఇంగ్లీష్ లో మూడు కాలాలు ఉండేటట్లు తీసుకోవడం జరిగిందని గమనించండి.
కాలాలు:
1. వర్తమాన కాలం ( Present Tense )
2. భూత కాలం ( Past Tense )
3. భవిష్యత్ కాలం ( Future Tense )
పై మూడు కాలాల మాదిరిగా ఇంగ్లీష్ కూడా మూడు కాలాలు ఉండేటట్లు తీసుకుందాం.
1. Simple Present ( as Future Tense )
2. Present Continuous ( as Present Tense )
3. Simple Past ( as Past Tense )
తెలుగులో మాట్లాడే పదాల అర్ధాలు ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసుకుంటూ వాక్యాలు తెలుగు మరియు ఇంగ్లీష్ లో తయారు చేద్దాం.
నేను = I
చేయడం = do
Simple Present ( Future Tense )
నేను చేస్తాను నేను చేయను
I do I don't do
నేను తింటాను నేను తినను
I eat I don't eat
నేను త్రాగుతాను నేను త్రాగను
I drink I don't drink
నేను తెలుసుకుంటాను నేను తెలుసుకొను
I know I don't kno
నేను కలిగి ఉంటాను నేను కలిగి ఉండను
I have I don't have
Present Continuous ( Present Tense )
నేను చేస్తున్నాను నేను చేస్తలేను ( నేను చేయట్లేదు )
I am doing I am not doing
నేను తింటున్నాను నేను తింటలేను ( నేను తినట్లేదు )
I am eating I am not eatin
నేను త్రాగుతున్నాను నేను త్రాగుతలేను ( నేను త్రాగట్లేదు )
I am drinking I am not drinking
నేను తెలుసుకుంటున్నాను నేను తెలుసుకుంటలేను
I am knowing ( నేను తెలుసుకోవట్లేదు )
I am not knowing
నేను కలిగి ఉంటున్నాను నేను కలిగి ఉంటలేను
I am having ( నేను కలిగి ఉండట్లేదు )
I am not having
Simple Past ( Past Tense)
నేను చేసాను నేను చేయలేదు
I did I didn't do
నేను తిన్నాను నేను తినలేదు
I ate I didn't eat
నేను త్రాగాను నేను త్రాగలేదు
I drank I didn't drink
నేను తెలుసుకున్నాను నేను తెలుసుకోలేదు
( నాకు తెలుసు ) ( నాకు తెలియదు )
I knew I didn't know
నేను కలిగిఉన్నాను నేను కలిగిలేను
I have I didn't have
నేను చేస్తానా? నేను చేయనా?
Do I do? Don't I do?
నేను తింటానా? నేను తిననా?
Do I eat? Don't I eat?
నేను త్రాగుతానా? నేను త్రాగనా?
Do I drink? Don't I drink?
నేను తెలుసుకుంటానా? నేను తెలుసుకోనా?
Do I know? Don't I know?
నేను కలిగిఉంటానా? నేను కలిగిఉండనా?
Do I have? Don't I have?
నేను ఏమి చేస్తాను? నేను ఏమి చేయను?
What do I do? What don't I do?
నేను ఏమి తింటాను? నేను ఏమి తినను?
What do I eat? What don't I eat?
నేను ఏమి త్రాగుతాను? నేను ఏమి త్రాగను?
What do I drink? What don't I drink?
నేను ఏమి కలిగిఉంటాను? నేను ఏమి కలిగిఉండను?
What do I have? What don't I have?
నేను ఏమి తెలుసుకుంటాను? నేను ఏమి తెలుసుకోను?
What do I know? What don't I know?
తెలుగు భాష లాగా హిందీ భాష లాగా ఇంగ్లీషులో కూడా కేవలం 3 కాలాలు ఉండేటట్లు తీసుకోవడం జరిగిందని గమనించండి ఈ పద్ధతి కేవలం మాట్లాడడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి.
కాలాలు మూడు అవి : వర్తమాన కాలం, భూత కాలం, భవిష్యత్ కాలం. ఏ భాషలో అయినా ఇవే ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ లో కూడా కేవలం మూడు కాలాలు మాత్రమే ఉండేటట్లు తీసుకోవడం జరిగింది. పై మూడు కాలాల మాదిరిగా ఇంగ్లీష్ లో మూడు కాలాలు ఉండేటట్లు తీసుకోవడం జరిగిందని గమనించండి.
కాలాలు:
1. వర్తమాన కాలం ( Present Tense )
2. భూత కాలం ( Past Tense )
3. భవిష్యత్ కాలం ( Future Tense )
పై మూడు కాలాల మాదిరిగా ఇంగ్లీష్ కూడా మూడు కాలాలు ఉండేటట్లు తీసుకుందాం.
1. Simple Present ( as Future Tense )
2. Present Continuous ( as Present Tense )
3. Simple Past ( as Past Tense )
తెలుగులో మాట్లాడే పదాల అర్ధాలు ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసుకుంటూ వాక్యాలు తెలుగు మరియు ఇంగ్లీష్ లో తయారు చేద్దాం.
నేను = I
చేయడం = do
Simple Present ( Future Tense )
నేను చేస్తాను నేను చేయను
I do I don't do
నేను తింటాను నేను తినను
I eat I don't eat
నేను త్రాగుతాను నేను త్రాగను
I drink I don't drink
నేను తెలుసుకుంటాను నేను తెలుసుకొను
I know I don't kno
నేను కలిగి ఉంటాను నేను కలిగి ఉండను
I have I don't have
Present Continuous ( Present Tense )
నేను చేస్తున్నాను నేను చేస్తలేను ( నేను చేయట్లేదు )
I am doing I am not doing
నేను తింటున్నాను నేను తింటలేను ( నేను తినట్లేదు )
I am eating I am not eatin
నేను త్రాగుతున్నాను నేను త్రాగుతలేను ( నేను త్రాగట్లేదు )
I am drinking I am not drinking
నేను తెలుసుకుంటున్నాను నేను తెలుసుకుంటలేను
I am knowing ( నేను తెలుసుకోవట్లేదు )
I am not knowing
నేను కలిగి ఉంటున్నాను నేను కలిగి ఉంటలేను
I am having ( నేను కలిగి ఉండట్లేదు )
I am not having
Simple Past ( Past Tense)
నేను చేసాను నేను చేయలేదు
I did I didn't do
నేను తిన్నాను నేను తినలేదు
I ate I didn't eat
నేను త్రాగాను నేను త్రాగలేదు
I drank I didn't drink
నేను తెలుసుకున్నాను నేను తెలుసుకోలేదు
( నాకు తెలుసు ) ( నాకు తెలియదు )
I knew I didn't know
నేను కలిగిఉన్నాను నేను కలిగిలేను
I have I didn't have
నేను చేస్తానా? నేను చేయనా?
Do I do? Don't I do?
నేను తింటానా? నేను తిననా?
Do I eat? Don't I eat?
నేను త్రాగుతానా? నేను త్రాగనా?
Do I drink? Don't I drink?
నేను తెలుసుకుంటానా? నేను తెలుసుకోనా?
Do I know? Don't I know?
నేను కలిగిఉంటానా? నేను కలిగిఉండనా?
Do I have? Don't I have?
నేను ఏమి చేస్తాను? నేను ఏమి చేయను?
What do I do? What don't I do?
నేను ఏమి తింటాను? నేను ఏమి తినను?
What do I eat? What don't I eat?
నేను ఏమి త్రాగుతాను? నేను ఏమి త్రాగను?
What do I drink? What don't I drink?
నేను ఏమి కలిగిఉంటాను? నేను ఏమి కలిగిఉండను?
What do I have? What don't I have?
నేను ఏమి తెలుసుకుంటాను? నేను ఏమి తెలుసుకోను?
What do I know? What don't I know?
నేను పని చేస్తాను నేను పని చేయను
I do work I don't do work
నేను చాక్లెట్ తింటాను నేను చాక్లెట్ తినను
I eat chocolate I don't eat chocolate
నేను నీళ్లు త్రాగుతాను నేను నీళ్లు త్రాగను
I drink water I don't drink water
నేను విషయం తెలుసుకొంటాను నేను విషయం తెలుసుకోను
I know matter I don't know matter
నేను పుస్తకం కలిగిఉంటాను నేను పుస్తకం కలిగిఉండను
I have book I don't have book
నేను చేస్తాను
I do
నేను చేస్తానా?
Do I do?
నేను ఏమి చేస్తాను?
What do I do?
నేను పని చేస్తాను
I do work?
నేను చేయను
I don't do
నేను చేయనా?
Don't I do?
నేను ఏమి చేయను?
What don't I do?
నేను పని చేయను
I don't do work.
నువ్వు చేస్తావు
You do
నువ్వు చేస్తావా?
Do you do?
నువ్వు ఏమి చేస్తావు?
What do You do?
నువ్వు పని చేస్తావు
You do work
నువ్వు చేయవు
You don't do
నువ్వు చేయవా?
Don't you do?
నువ్వు ఏమి చేయవు?
What don't you do?
నువ్వు పని చేయవు
You don't do work
I am eating
నేను తింటున్నానా?
Am I eating?
నేను ఏమి తింటున్నాను?
What am I eating?
నేను చాక్లెట్ తింటున్నాను.
I am eating chocolate
నేను తింటలేను (నేను తినట్లేదు )
I am not eating
నేను తింటలేనా? (నేను తినట్లేదా?)
Amn't I eating?
నేను ఏమి తింటలేను? (నేను ఏమి తినట్లేదు?)
What amn't I eating?
నేను చాక్లెట్ తినట్లేదు.
I am not eating chocolate
నువ్వు తింటున్నావు
You are eating
నువ్వు తింటున్నావా?
Are you eating?
నువ్వు ఏమి తింటున్నావు?
What are you eating?
నువ్వు చాక్లెట్ తింటున్నావు
You are eating chocolate
నువ్వు తినట్లేదు
You are not eating chocolate
నువ్వు తినట్లేదా?
Aren't you eating?
నువ్వు ఏమి తినట్లేదు?
What aren't you eating?
నువ్వు చాక్లెట్ తినట్లేదు
You are not eating chocolate
నేను తిన్నాను
I ate
నేను తిన్నానా?
Did I eat?
నేను ఏమి తిన్నాను?
What did I eat?
నేను చాక్లెట్ తిన్నాను
I ate chocolate
నేను తినలేదు
I didn't eat
నేను తినలేదా?
Didn't I eat?
నేను ఏమి తినలేదు?
What Didn't I eat?
నేను చాక్లెట్ తినలేదు
I didn't eat chocolate
నువ్వు తినలేదు
You didn't eat
నువ్వు తినలేదా?
Didn't you eat?
నువ్వు ఏమి తినలేదు ?
What didn't you eat?
నువ్వు చాక్లెట్ తినలేదు
You didn't eat chocolate
నేను చేస్తాను
I do
నేను చేస్తానా?
Do I do?
నేను ఏమి చేస్తాను?
What do I do?
నేను లంచ్ చేస్తాను
I do lunch
నేను లంచ్ చేస్తానా?
Do I do lunch?
నేను ఎప్పుడు లంచ్ చేస్తాను?
When do I do lunch?
నేను మధ్యాహ్న సమయములో లంచ్ చేస్తాను
I do lunch in the afternoon time
నువ్వు చేస్తావు
You do
నువ్వు చేస్తావా?
Do you do?
నువ్వు ఏమి చేస్తావు?
What do you do?
నువ్వు లంచ్ చేస్తావు
You do lunch
నువ్వు లంచ్ చేస్తావా?
Do you do lunch?
నువ్వు ఎప్పుడు లంచ్ చేస్తావు?
When do you do lunch?
నువ్వు మధ్యాహ్న సమయములో లంచ్ చేస్తావు
You do lunch in the afternoon time
నువ్వు మధ్యాహ్న సమయములో లంచ్ చేస్తావా?
Do you do lunch in the afternoon time?
అవును, నేను మధ్యాహ్న సమయములో లంచ్ చేస్తాను
Yes, I do lunch in the afternoon time
నేను చేయను
I don't do
నేను చేయనా?
Don't I do?
నేను ఏమి చేయను?
What don't I do?
నేను తప్పు చేయను
I don't do mistake
నేను తప్పు చేయనా?
Don't I do mistake?
నేను ఎప్పుడు తప్పు చేయను?
When don't I do mistake?
నేను ఏ సమయములో తప్పు చేయను
I don't do mistake in anytime
నువ్వు చేయవు
You don't do
నువ్వు చేయవా?
Don't you do?
నువ్వు ఏమి చేయవు?
What don't you do?
నువ్వు తప్పు చేయవు
You don't do mistake
నువ్వు తప్పు చేయవా?
Don't you do mistake?
నువ్వు ఎప్పుడు తప్పు చేయవు?
When don't you do mistake?
నువ్వు ఏ సమయములో తప్పు చేయవు
You don't do mistake in anytime