ఇంగ్లీష్ లో ఈజీ గా మాట్లాడాలంటే మనం ప్రతి రోజు ఏ మాటలైతే తెలుగు లో మాట్లాడతామే ఆ పదాల అర్ధాలు ఇంగ్లీష్ లో తెలుసుకోవాలి. మనం మాట్లాడే మాటలకు అర్ధాలు తెలుసుకొని, ఆ ఇంగ్లీష్ పదాలను సరియైన క్రమంలో పెట్టాలి.
( nuvvu elaa unnaavu? )
నువ్వు ఎలా ఉన్నావు?
you how are
3 1 2
How are you?
( nenu baagunnaanu )
నేను బాగున్నాను
నేను బాగుగా ఉన్నాను
I fine am
1 3 2
I am fine
( vishayam emiti? )
విషయం ఏమిటి?
విషయం ఏమిటి ఉంది?
matter what is
3 1 2
What is matter?
( vishayam emiledhu? )
విషయం ఏమీలేదు?
విషయం ఏమీలేదు ఉంది?
matter nothing is
1 3 2
Matter is nothing?
( nuvvu emi theesukuntunnaavu? )
నువ్వు ఏమి తీసుకుంటున్నావు?
నువ్వు ఏమి తీసుకుంటు ఉన్నావు?
you what taking are
3 1 4 2
What are you taking?
( nenu phone theesukuntunnaanu )
నేను ఫోన్ తీసుకుంటున్నాను.
నేను ఫోన్ తీసుకుంటు ఉన్నాను
I phone taking am
1 4 3 2
I am taking phone
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ వాక్యమైన తెలుగు లో నుండి ఇంగ్లీష్ లోకి మార్చేటప్పుడు పైన చూపించిన నెంబర్ల మాదిరిగా ఉంచండి.
( nuvvu elaa unnaavu? )
నువ్వు ఎలా ఉన్నావు?
you how are
3 1 2
How are you?
( nenu baagunnaanu )
నేను బాగున్నాను
నేను బాగుగా ఉన్నాను
I fine am
1 3 2
I am fine
( vishayam emiti? )
విషయం ఏమిటి?
విషయం ఏమిటి ఉంది?
matter what is
3 1 2
What is matter?
( vishayam emiledhu? )
విషయం ఏమీలేదు?
విషయం ఏమీలేదు ఉంది?
matter nothing is
1 3 2
Matter is nothing?
( nuvvu emi theesukuntunnaavu? )
నువ్వు ఏమి తీసుకుంటున్నావు?
నువ్వు ఏమి తీసుకుంటు ఉన్నావు?
you what taking are
3 1 4 2
What are you taking?
( nenu phone theesukuntunnaanu )
నేను ఫోన్ తీసుకుంటున్నాను.
నేను ఫోన్ తీసుకుంటు ఉన్నాను
I phone taking am
1 4 3 2
I am taking phone
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ వాక్యమైన తెలుగు లో నుండి ఇంగ్లీష్ లోకి మార్చేటప్పుడు పైన చూపించిన నెంబర్ల మాదిరిగా ఉంచండి.