ఇంగ్లీష్ లో ఈజీ గా మాట్లాడాలంటే మనం ప్రతి రోజు ఏ మాటలైతే తెలుగు లో మాట్లాడతామే ఆ పదాల అర్ధాలు ఇంగ్లీష్ లో తెలుసుకోవాలి. మనం మాట్లాడే మాటలకు అర్ధాలు తెలుసుకొని, ఆ ఇంగ్లీష్ పదాలను సరియైన క్రమంలో పెట్టాలి.
( nuvvu ekkada unnaavu? )
నువ్వు ఎక్కడ ఉన్నావు?
you where are
3 1 2
Where are you?
( nenu intilo unnaanu )
నేను ఇంటిలో ఉన్నాను
I home in am
1 4 3 2
I am in home
( nuvvu eppudu vacchaavu? )
నువ్వు ఎప్పుడు వచ్చావు?
నువ్వు ఎప్పుడు రావడం చేసావు?
You when come did
3 1 4 2
When did you come?
( nenu ippude vasthaanu )
నేను ఇప్పుడే వచ్చాను
I now came
1 3 2
I came now
( nuvvu ekkada unnaavu? )
నువ్వు ఎక్కడ ఉన్నావు?
you where are
3 1 2
Where are you?
( nenu intilo unnaanu )
నేను ఇంటిలో ఉన్నాను
I home in am
1 4 3 2
I am in home
( nuvvu eppudu vacchaavu? )
నువ్వు ఎప్పుడు వచ్చావు?
నువ్వు ఎప్పుడు రావడం చేసావు?
You when come did
3 1 4 2
When did you come?
( nenu ippude vasthaanu )
నేను ఇప్పుడే వచ్చాను
I now came
1 3 2
I came now