Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

9 - రోజు మాట్లాడే మాటలు తెలుగు మరియు ఇంగ్లీష్ లో || Daily Talks in English and Telugu - 9

9 - సంభాషణలు || Conversations - 9


I sent money to you. Did you take?
నేను నీకు డబ్బులు పంపాను. నువ్వు తీసుకున్నావా? )
( nenu neeku dabbulu pampinchaanu. nuvvu theesukunnaavaa? )



No, I didn't take. When did you send money?
 లేదు, నేను తీసుకోలేదు. నువ్వు ఎప్పుడు డబ్బులు పంపావు?
( ledhu, nenu theesukoledhu. nuvvu eppudu dabbulu pampinchaavu? )




I sent money two days back
నేను రెండు రోజుల ముందు డబ్బులు పంపాను.
( nenu rendu rojula mundhu dabbu pampaanu )