Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, Spoken English Researcher since 7 years, Founder of Spoken English Hub, Nalgonda. Competitive English Trainer

8 - రోజు మాట్లాడే మాటలు తెలుగు మరియు ఇంగ్లీష్ లో || Daily Talks in English and Telugu - 8

8 - సంభాషణలు || Conversations - 8



What do you take?
నువ్వు ఏమిటి తీసుకుంటావు?
(nuvvu emiti theesukuntaavu? )


I take some butter milk
నేను కొంత మజ్జిగ తీసుకుంటాను
( nenu kontha majjiga theesukuntaanu )



Why are asking the butter milk?
నువ్వు ఎందుకు మజ్జిగ అడుగుతున్నావు?
( nuvvu endhuku majjiga aduguthunnaavu? )



Butter milk reduces the heat from body
మజ్జిగ శరీరము లో నుండి వేడిని తగ్గిస్తది
( majjiga shareeramu lo nundi vedini thaggisthadhi )