Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

7 - రోజు మాట్లాడే మాటలు తెలుగు మరియు ఇంగ్లీష్ లో || Daily Talks in English and Telugu - 7

7 - సంభాషణలు || Conversations - 7


 What happened to you?
 నీకు ఏమిటి జరిగింది?
 ( neeku emiti jarigindhi? )



nothing
ఏమీలేదు
( emiledhu )



You are telling lies
నువ్వు అబద్ధాలు చెపుతున్నావు
(nuvvu abaddhaalu cheputhunnaavu )



You may tell
నువ్వు చెప్పవచ్చు
( nuvvu cheppavacchu )



I tell later
నేను తర్వాత చెప్తాను
( nenu tharvaatha chepthaanu )



నీకు ఎన్ని రోజుల సమయం ఉంది?
నువ్వు ఎన్ని రోజుల సమయం కలిగిఉన్నావు?
నువ్వు  ఎన్ని రోజుల సమయం కలిగి ఉండడం చేసావు
You      how many days time did have
  3                             1                  2      4

How many days time did you have?