Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

3-ప్రతిరోజు ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు

ఇది నీదా?
Is this yours?


నువ్వు ఇది తెచ్చావా?
Did you bring this?


నువ్వు,  ఏమి అనుకోకు
You, don't think anything


నేను మీతో మాట్లాడవచ్చా?
May I talk with you?



అమ్మ వచ్చిందా?
Did mother come?



ఎవరూ చెప్పలేదు
Anybody didn't tell


మీరు ఎలా వచ్చారు
How did you come?


మీరు ఎలా వెళతారు
How do you go?


నేను చెప్తున్నాను, మీరు వచ్చారని
I am telling that you came





1-తెలుగు ద్వారా ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా?

2-తెలుగు ద్వారా ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా?

3-తెలుగు ద్వారా ఇంగ్లీష్ లో ఈజీగా మాట్లాడడం ఎలా?