Author(Writer):- Rudra Venkateshwarlu, MA. English, English Language Researcher since 2015, Founder of English Language Hub

4-ప్రతిరోజు ఇంగ్లీష్ లో మాట్లాడే మాటలు

తప్పుగా అనుకోకు, తప్పుగా అనుకోకండి
Don't think wrongly



తప్పుగా ఆలోచించకు, తప్పుగా ఆలోచించకండి
don't think wrongly



జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండండి
be careful


ఎవరు వస్తలేరు?
Who aren't coming?


అదనపు ప్రయత్నం  అవసరం
Need extra effort



అక్కడ నుండి తీసుకోండి
Take from there


నేను ఏమి చెప్తున్నానో అది చేయి,  నేను ఏమి చెప్తున్నానో అది చేయండి .
Do that what i am tellling


అతడు ఏమి చెప్తున్నాడో అది విను, అతడు ఏమి చెప్తున్నాడో అది వినండి 
Listen that what he is telling



ఇది చేయడం మరవకు, ఇది చేయడం మరవకు
Don't forget to do this



మరచిపోకు, మరచిపోకండి
Don't forget



చూసి వ్రాయండి
see and write



ఆందోళన అవసరం లేదు
No need to worry



నీ సహాయం నాకు అవసరం
Need your help to me



నేను చాలా సార్లు చెప్పాను కానీ నువ్వు చేస్తలేవు
I told many times but you are not doing


వెళ్లి రా
Go and come


తీసుకొని వెళ్ళు
Take and go


అది తే, అది తేండి
bring that


మీ కార్యాలయములో సంప్రదించండి
Contact in your office


మీ నిల్వ సరిచూసుకోండి
Check your balance


నేను ఏమిటి అన్నాను?
What did i say?


నువ్వు ఏమి అన్నావు?
What did you say?